Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » This Weekend Movies: థియేటర్లలోనే 10 సినిమాలు.. ఓటీటీలో 24.. ఈ వారం కూడా పండగే..!

This Weekend Movies: థియేటర్లలోనే 10 సినిమాలు.. ఓటీటీలో 24.. ఈ వారం కూడా పండగే..!

  • July 3, 2023 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: థియేటర్లలోనే 10 సినిమాలు.. ఓటీటీలో 24.. ఈ వారం కూడా పండగే..!

గత వారంలానే ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. థియేటర్లలోనే ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కాబోతుండగా.. మిగిలినవి ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1) రంగబలి : నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమా జూలై 7న విడుదల కాబోతోంది.

2) రుద్రంగి : జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదల కాబోతోంది.

3) భాగ్ సాల్ : సింహా కోడూరి నటించిన ఈ సినిమా జూలై 7 న విడుదల కాబోతోంది

4) ఇద్దరు : యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ఈ మూవీ జూలై 7న విడుదల కాబోతోంది

5) సర్కిల్ : నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూలై 7 న విడుదల కాబోతోంది

6) ఓ సాథియా :ఈ మూవీ కూడా జూలై 7 న విడుదల కాబోతోంది.

7) మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ .. జూలై 7న విడుదల కాబోతోంది

8) నాతో నేను… జూలై 7న విడుదల కాబోతోంది.

9) 7:11 PM …. జూలై 7న విడుదల కాబోతోంది

10) ఇన్సీడియస్ ది రెడ్ డోర్.. జూలై 6న విడుదల కాబోతోంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

నెట్‌ఫ్లిక్స్ :

11) అన్‌నోన్ : ద లాస్ట్ పిరమిడ్ (ఇంగ్లీష్ ఫిలిం) – జూలై 3 (స్ట్రీమింగ్ అవుతుంది)

12) ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ) – జూలై 3 (స్ట్రీమింగ్ అవుతుంది)

13) హోమ్ రెకర్ (హాలీవుడ్ మూవీ) – జూలై 3 (స్ట్రీమింగ్ అవుతుంది)

14) ద లింకన్ లాయర్ సీజన్ 2 : పార్ట్ 1(హాలీవుడ్ సిరీస్) – జూలై 6

15) ఫేటల్ సెడెక్సన్ (హాలీవుడ్ సిరీస్) – జూలై 7

16) ద ఔట్ లాస్ (హాలీవుడ్ మూవీ) – జూలై 7

17) హాక్ మై హోమ్ (హాలీవుడ్ సిరీస్) – జూలై 7

18) ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్) – జూలై 7

19) డీప్ ఫేక్ లవ్ (రియాలిటీ షో) – జూలై 7

అమెజాన్ ప్రైమ్

20) బాబీలోన్ (హాలీవుడ్ మూవీ) – జూలై 5

21) స్వీట్ కారం కాఫీ (తెలుగు సిరీస్) – జూలై 6

22) అదూరా (బాలీవుడ్ సిరీస్) – జూలై 7

23)ద హారర్ ఆఫ్ డోలేరస్ రోచ్ (హాలీవుడ్ సిరీస్) – జూలై 7

జియో సినిమా

24)ఇష్క్ నెక్స్ట్ డోర్ – జూలై 3 (స్ట్రీమింగ్ అవుతుంది)

25) బ్లైండ్ (హిందీ) – జూలై 7

26)ఉనాద్ (మరాఠీ సినిమా) – జూలై 8

సోనీ లివ్

27)ఫర్హానా (తమిళ్/తెలుగు) – జూలై 7

28)హవా (బంగ్లాదేశీ మూవీ) – జూలై 7

జీ5

29) తర్లా (హిందీ మూవీ) – జూలై 7

30) అర్చిర్ గ్యాలరీ (బెంగాలీ సినిమా) – జూలై 7

ముబీ

31) రిటర్న్ టు సియోల్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 7

డిస్నీ+హాట్‌స్టార్

32) గుడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 3 (స్ట్రీమింగ్ అవుతుంది)

33) కిజాజీ మోటో : జనరేషన్ ఫైర్ (ఆఫ్రికన్ సిరీస్) – జూలై 5

34) ఐబీ 71 (హిందీ సినిమా) – జూలై 7

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaag Sale
  • #Iddaru
  • #Naatho Nenu
  • #Rangabali
  • #rudrangi

Also Read

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

related news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 12 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

11 hours ago
Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

11 hours ago
Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

11 hours ago
Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

12 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

13 hours ago

latest news

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

13 hours ago
Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

1 day ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version