OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

ఈ వీకెండ్..కి థియేటర్లలో పెద్దగా సందడి చేసే సినిమాలు రాలేదు. దీంతో ఓటీటీ(OTT) కంటెంటే పెద్ద దిక్కు అయిపోయింది. ‘డోరతి’ ‘ది ప్యారడైజ్’ వంటి క్రేజీ సినిమాలు ఈ వీకెండ్ కి స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఆ సినిమాల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

OTT

నెట్‌ఫ్లిక్స్

1)డోరతీ: స్ట్రీమింగ్ అవుతుంది

2)ప్యారడైజ్: స్ట్రీమింగ్ అవుతుంది

3)ధూమకేతు: స్ట్రీమింగ్ అవుతుంది

4)మతర్‌గస్తి [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

5) గజబ్ రాత్: స్ట్రీమింగ్ అవుతుంది

6) ద లాస్ట్ హౌస్ ఆన్ ద లెఫ్ట్: స్ట్రీమింగ్ అవుతుంది

7) నోబడీ వాంట్స్ దిస్(సీజన్ 3 సిరీస్): స్ట్రీమింగ్ అవుతుంది

8) డిడ్ సమ్‌వన్ హ్యాపెన్ టు మెన్షన్ మీ? (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) ఐయామ్ సోలో, లవ్ గోస్ ఆన్ [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

10) సర్వైవింగ్ హరికేన్ ఓటిస్: స్ట్రీమింగ్ అవుతుంది

11) లూపిన్: సీజన్ 1 పార్ట్ 4 [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

12);షాడో ఆఫ్ ది టెన్ నింజా [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

13) పినాకియో అన్‌స్ట్రంగ్: స్ట్రీమింగ్ అవుతుంది

14) ది టెర్మినల్ లిస్ట్: సీజన్ 2 [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

15) లవ్ లాంగ్వేజ్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

16) షాన్ ద షీప్: ది బీస్ట్ ఆఫ్ మోస్సీ బాటమ్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

17) బిఫోర్ వి ఫర్గెట్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

18) బై ఎనీ మీన్స్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

19) ది మ్యూజికల్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

20) టైనీ ఫ్యుజిటివ్స్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

21) ది వెయిట్: స్ట్రీమింగ్ అవుతుంది (రెంట్)

జియో హాట్‌స్టార్

22) వరం [వీక్లీ సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

23) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్: సీజన్ 7 [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

24) మోవానా: స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

25) సట్టముమ్ నీదియుమ్: సీజన్ 2 [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

26) అయ్యనమనే 2: స్ట్రీమింగ్ అవుతుంది

27) సుమో దీదీ: స్ట్రీమింగ్ అవుతుంది

28) ది ఇన్వైట్: స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

29) నా వైఫ్ మిస్సింగ్: స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

30) ఫైట్ మహా: స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్‌ గేట్ ప్లే

31) లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్: స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ

32) వేర్స్ వాండా: సీజన్ 2 [సిరీస్]: స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్

33) ఆరు ఆనుగల్ : స్ట్రీమింగ్ అవుతుంది

హెచ్‌బీఓ మ్యాక్స్

34) ది ఇన్వైట్: స్ట్రీమింగ్ అవుతుంది

హులు

35) ఆర్‌జెడ్ఏ’స్ వన్ స్పూన్ ఆఫ్ చాక్లెట్: స్ట్రీమింగ్ అవుతుంది

పీకాక్

36) ఫైండింగ్ ఎమిలీ: స్ట్రీమింగ్ అవుతుంది

షడర్

37)ది సైకిల్: స్ట్రీమింగ్ అవుతుంది

మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus