OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల
- October 3, 2026 / 08:59 PM ISTByPhani Kumar
ఈ వీకెండ్ కి ఓటీటీల్లో(OTT) పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ‘రోమాంచకం’ ‘సర్దార్ 2’ వంటి కొత్త సినిమాలతో పాటు బోలెడన్ని వెబ్ సిరీస్..లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆలస్యం చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
OTT

నెట్‌ఫ్లిక్స్
1) రోమాంచకం (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
2) ఓ మై డాగ్ (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
3) ఈస్ట్ ఆఫ్ ఈడెన్ [సిరీస్] (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
4) క్రేజీ రిచ్, ఇంక్రెడిబ్లీ బ్రోక్ (అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
5) పాపా జోలా: ది మూవీ (మలేషియన్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
6) లవ్ [సిరీస్] (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
7) టైలర్ పెర్రీస్ డూయింగ్ లైఫ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
8) షూమాకర్ ’94 – ది బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (జర్మన్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
9) డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ది ఉమెన్ ఇన్ ది యార్డ్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
11) ఇర్రిప్లేసబుల్ [సిరీస్] (చైనీస్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
12) డెమోన్ స్లేయర్: కిమెత్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ 1 (జపనీస్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
13) లెగో వన్ పీస్ [సిరీస్] (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
14) బ్లూ బాక్స్: సీజన్ 2 (జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో) : అక్టోబర్ 4 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
15) సర్దార్ 2 (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
16) దుపహియా: సీజన్ 2 (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
17) యూనియన్ కౌంటీ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
18) హుకుమ్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
19) రన్నర్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
20) బ్యాటిల్ క్యాబిన్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
21) కొయోటే వర్సెస్ ఆక్మే (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
22) పా పెట్రోల్: ది డైనో మూవీ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
23) స్ట్రంగ్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
24) ది అప్‌రైసింగ్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
25) బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది
26) వార్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
27) బాంబే స్టోరీస్ (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
28) మైన్ లడేగా (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
29) పంతడిక్కాం (మలయాళం సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
30) మదర్ ప్రామిస్ (కన్నడ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
31) పూజా మేరీ జాన్ (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
32) మడగాస్కర్: ఏ లిటిల్ వైల్డ్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
33) సోల్‌మేట్(ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
హెచ్ బి వో మ్యాక్స్
34) ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
షడర్
35) ఇన్‌ఫర్మరీ : స్ట్రీమింగ్ అవుతుంది
యాపిల్ టీవీ ప్లస్
36) ది లాస్ట్ ఫస్ట్: వింటర్ కే2 (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
37) లాక్‌బాక్స్ (ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది
38) టీనేజ్ సెక్స్ అండ్ డెత్ ఎట్ క్యాంప్ మియాస్మా (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది
















