Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

  • June 27, 2026 / 06:53 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

ఈ వీకెండ్ ఓటీటీ(OTT) లవర్స్‌ అలరించేందుకు పదుల సంఖ్యలో సినిమాలు/సిరీస్..లు సిద్దంగా ఉన్నాయి! ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ ‘అవతార్ – ఫైర్ అండ్ యాష్’ వంటి క్రేజీ సినిమాలతో పాటు మొత్తంగా 40 సినిమాలు/సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :

OTT

ott releases this weekend

నెట్‌ఫ్లిక్స్

1) బ్లాస్ట్ (తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

2)బాహుబలి ది టార్చ్ బేరర్ (సిరీస్) (తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

3)రాజా శివాజీ (సినిమా హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

4)లాకప్ (రియాలిటీ షో హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

5)ఇన్ ది హాండ్స్ ఆఫ్ డాంటే (సినిమా -ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

6) లిటిల్ బ్రదర్ (సినిమా- ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

7) నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో (సిరీస్ – కొరియన్, తమిళ, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

8) ఏజెంట్ కిమ్ రియాక్టివేటెడ్ (సిరీస్ – కొరియన్, ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) అవతార్: ది లాస్ట్ ఎయిర్ బ్లెండర్ – సీజన్ 2 (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

10) లింగం (సిరీస్- తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

11) హౌస్ ఆఫ్ ది డ్రాగన్ – సీజన్ 3 (సిరీస్- ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ): స్ట్రీమింగ్ అవుతుంది

12) ది ఏజెన్సీ – సీజన్ 2 (సిరీస్- ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) అవతార్: ఫైర్ అండ్ యాష్ (సినిమా- ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

14) ది బేర్ – సీజన్ 5 (సిరీస్ – ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

15)ది షీప్ డిటెక్టివ్స్ (సినిమా – ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

16) బ్రేక్ ఫాస్ట్ (సినిమా- తమిళ, తెలుగు, కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది

17)దూరదర్శిని (సినిమా- తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

18) గ్రామ్ చికిత్సాలయ – సీజన్ 2 (సిరీస్- హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

19) అలయన్స్ (రియాలిటీ షో – హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

20) డగ్ డగ్ (హిందీ) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

21) బిల్లీ ఎలిష్ – హిట్ మీ హార్డ్ అండ్ సాఫ్ట్: ది టూర్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

22) బ్లూ హెరన్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

23) కరోలినా కరోలిన్ (ఇంగ్లీష్): రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

24) హోల్డ్ ది ఫోర్ట్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

25) హంగ్రీ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

26) ఐ లవ్ బూస్టర్స్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

27) పవర్ బల్లాడ్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

28) ట్యూనర్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

29) సావేజ్ హౌస్ (ఇంగ్లీష్) : రెంట్ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

30) కొత్త కొత్తగా (సినిమా- తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

31) డియర్ కేరళ కుట్టి (సినిమా – తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

32)మూండ్రమ్ కన్ (సినిమా – తమిళం) : స్ట్రీమింగ్ అవుతుంది

33)రివాల్వర్ రింకో (సినిమా – మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే

34) ది యెట్టి (సినిమా -ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

35) దిస్ ఈజ్ నాట్ మర్డర్ మిస్టరీ (సినిమా – ఇంగ్లీష్, హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

36)మమ్మటియాన్ స్టార్స్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

37)పర్ఫెక్ట్ ఫ్యామిలీ (వీక్లీ సిరీస్) – స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమా మ్యాక్స్

38)కప్ (సినిమా- మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

హెచ్ బి ఓ మ్యాక్స్

39) అండర్ టోన్ (సినిమా- ఇంగ్లీష్) : స్ట్రీమింగ్ అవుతుంది

షడ్డర్

40)ఫర్బిడెన్ ఫ్రూట్స్ (సినిమా) : స్ట్రీమింగ్ అవుతుంది

సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT
  • #ott movies

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

4 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

5 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

14 mins ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

1 hour ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

2 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

3 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version