OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

దసరా హాలిడే సీజన్ వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ఆసక్తికర సినిమాలు ఈ వారమైతే లేవు. సొ ఓటీటీలే(OTT) ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కి ఫస్ట్ ఆప్షన్. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 42 సినిమాలు ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ‘మండాడీ’ ‘ఎపిక్’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT

నెట్‌ఫ్లిక్స్

1)మందాడి (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

2)లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ [సిరీస్] (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

3)ఎపిక్ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

4)ప్రథమదృష్ట్యా కుట్టక్కర్ (మలయాళం భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

5)రిపోర్టింగ్ లైవ్ (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

6)అన్‌ఫర్గెటబుల్ [సిరీస్] (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

7)యూనికార్న్ అకాడమీ: సీక్రెట్స్ రివీల్డ్ – చాప్టర్ 2 (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

8)బిలో (Below) [సిరీస్] (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

9)యానిమల్స్: పవర్ కాంట్ ప్రొటెక్ట్ దెమ్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

10)ఐ యామ్ సోలో [సిరీస్] (కొరియన్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

11)ఇన్‌సైడ్ ది సర్కిల్ [సిరీస్] (స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

13)టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ [సిరీస్] (కొరియన్, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

14)డాక్టర్ ఎక్స్: మాఫియా ఇన్ వైట్ [సిరీస్] (కొరియన్, ఇంగ్లీష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

15)100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్, స్పానిష్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

16)పారిస్ కేఫ్ (తమిళ్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

17)మారెమ్మ (తెలుగు భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

18)ఖలీఫా (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

19)వీడియో (Video) (కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

20)ఆవారాపన్ 2 (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

21)క్యారీ : సీజన్ 1 [సిరీస్] (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

22)స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

23)ఫాల్ 2: డెడ్‌పాయింట్ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

24)ఇన్సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

25)బ్లాక్ జాంబీ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

26)కాలనీ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

27)ది లైబ్రేరియన్స్ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

28)లేట్ ఫేమ్ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

29)ఆన్‌స్లాట్ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

30)ది సాల్ట్ పాత్ (ఇంగ్లీష్ భాషలో) : రెంట్‌ పద్దతిలో స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా

31) మారెమ్మ (తెలుగు భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

32) ఖలీఫా (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

33) పారిస్ కేఫ్ (తమిళ్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్‌గేట్ ప్లే

34)ఖలీఫా (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

35) ఆడమ్ అండ్ ఈవ్ (హిందీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

36) అబవ్ అండ్ బిలో (ఇంగ్లీష్, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

31) ఐస్ [సిరీస్] (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

32) మోర్టల్ కాంబాట్ II (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

33) లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ [సిరీస్] (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

సన్ నెక్స్ట్

34) లైఫ్ టుడే (కన్నడ, తమిళ్ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

35) క్యూ బోలే బిప్లోబి క్యూ బోలే డాకట్ (బెంగాలీ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

సింప్లీ సౌత్

36) పారిస్ కేఫ్ (తమిళ్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

37) ఖలీఫా (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్

38) ఖలీఫా (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో) : స్ట్రీమింగ్ అవుతుంది

యాపిల్ టీవీ

39) మ్యాచ్‌బాక్స్ : ది మూవీ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

పీకాక్

40) డిస్‌క్లోజర్ డే (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

హులు

41) ఒయాసిస్: డోంట్ లుక్ బ్యాక్ ఇన్ యాంగర్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

షడర్

42) వి/హెచ్/ఎస్ మిక్స్‌టేప్ (ఇంగ్లీష్ భాషలో) : స్ట్రీమింగ్ అవుతుంది

మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus