Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ దానయ్య మూవీ వెనుక అసలు కథ ఇదే!

Prabhas: ప్రభాస్ దానయ్య మూవీ వెనుక అసలు కథ ఇదే!

  • January 25, 2022 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ దానయ్య మూవీ వెనుక అసలు కథ ఇదే!

స్టార్ హీరో ప్రభాస్ కు ప్రస్తుతం అంచనాలకు అందని స్థాయిలో క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల నుంచి డీవీవీ దానయ్య నిర్మాతగా ప్రభాస్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పడానికి రెమ్యునరేషన్ కారణమని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రిలీజ్ కు ముందే డీవీవీ దానయ్యకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత దానయ్యకు లాభాలు మరింత పెరిగే అవకాశం అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దానయ్య ప్రభాస్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ఈ మొత్తంలో 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా సింగిల్ పేమెంట్ గా ఇచ్చేశారని సమాచారం. ప్రభాస్ కు ఈ డీల్ నచ్చడంతో సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

దానయ్య మెగా హీరోలకు కూడా అడ్వాన్స్ లు ఇచ్చారని పలువురు మెగా హీరోలతో దానయ్య సినిమాలను ప్లాన్ చేశారని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కూడా వరుసగా సినిమాలను నిర్మించే విధంగా దానయ్య ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ మార్కెట్, రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కొత్త రికార్డులు క్రియేట్ కావడం గ్యారంటీ అనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DVV Dananiah
  • #DVV Entertainments
  • #Prabhas

Also Read

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

42 mins ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

1 hour ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

2 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

5 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version