OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

ఈ వీకెండ్ కి ఓటీటీలో(OTT) చాలా సినిమాలు, సిరీస్..లు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. అందులో ‘బత్తా’ వంటి లేటెస్ట్ హిట్, ‘సిగ్మా’ ‘కామ్రేడ్ కళ్యాణ్’ వంటి లేటెస్ట్ సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. ఇంకా ‘మీర్జాపూర్’ వంటి క్రేజీ సినిమాలు కూడా లిస్టులో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

OTT

నెట్‌ఫ్లిక్స్

1) బత్తా : స్ట్రీమింగ్ అవుతుంది

2) సిగ్మా : స్ట్రీమింగ్ అవుతుంది

3) సబ్-ఇన్‌స్పెక్టర్ – యుగంధర్ : స్ట్రీమింగ్ అవుతుంది

4) డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ : స్ట్రీమింగ్ అవుతుంది

5) అవరాచన్ అండ్ సన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) ఢిండోరా (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) అక్కా (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

8) మీఠే మే క్యా హై : స్ట్రీమింగ్ అవుతుంది

9) మినిమమ్ వేజ్ : స్ట్రీమింగ్ అవుతుంది

10) ది వన్ అబౌట్ మాథ్యూ పెర్రీ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

11) ఫార్ అండ్ అవే : స్ట్రీమింగ్ అవుతుంది

12) హౌ టు రూయిన్ దీపావళి (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) డే ఆఫ్ ది డెడ్ – ఆఫ్ట్రెండా : స్ట్రీమింగ్ అవుతుంది

14) యూ, మీ, అజ్ : స్ట్రీమింగ్ అవుతుంది

15) బలరావ్ – బ్లడ్ ఐలాండ్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

16) ది ఫాల్ ఆఫ్ ఎల్ మాయో : స్ట్రీమింగ్ అవుతుంది

17) కపుల్ ఆఫ్ లైస్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

18) కొలిజన్ కోర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

19) ది బర్త్ డే గిఫ్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది

20) డెడ్-ఎండ్ జాబ్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

21) అబ్సెస్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

22) డార్క్ హెవెన్ : స్ట్రీమింగ్ అవుతుంది

23) కామ్రేడ్ కళ్యాణ్ : స్ట్రీమింగ్ అవుతుంది

24) మీర్జాపూర్ ది మూవీ (ఎక్స్‌టెండెడ్ కట్) : స్ట్రీమింగ్ అవుతుంది

25) డ్రైవ్ – ది ప్రిటెండర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

26) అపోకలిప్స్ జెడ్ – న్యూ వరల్డ్ : స్ట్రీమింగ్ అవుతుంది

27) వెరిటీ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

28) కన్సెషన్స్ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

29) ది డాగ్ స్టార్స్ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

30) ఫిలిపినానా (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

31) ఫర్గాటెన్ ఐలాండ్ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

32) ది లాస్ట్ వన్స్ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

33) నెవర్ ఆఫ్టర్ డార్క్ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

34) ది స్టంట్ డ్రైవర్ (రెంటల్) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో హాట్‌స్టార్

35) లవ్ ఆల్వేస్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

36) అబ్సెషన్ – ది ఒరిజినల్ అన్‌కట్ వెర్షన్ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

37) ఇమ్మోర్టల్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్

38) తెల్ల కాగితం : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

39) రుద్రవనం పీఎస్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా 

40) డార్క్ హెవెన్(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మాక్స్

41) జెన్నిఫర్ : స్ట్రీమింగ్ అవుతుంది

హులు

42) లక్కీ స్ట్రైక్ : స్ట్రీమింగ్ అవుతుంది

43) ది జెంటిల్‌మన్ థీఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

పారామౌంట్

44) హ్యాంగింగ్ బై ఏ వైర్ : స్ట్రీమింగ్ అవుతుంది

45) డెక్స్టర్ – రిజరెక్షన్ సీజన్ 2 (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

పీకాక్

46) మినియన్స్ అండ్ మాన్స్టర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్‌గేట్ ప్లే

47) ది స్ట్రేంజర్స్ – చాప్టర్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది

షడ్డర్

48) బిగ్ బేబీ : స్ట్రీమింగ్ అవుతుంది

49) హంటింగ్ మాథ్యూ నికోల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

ఎంజీఎం

50) ది ఐసోలేట్ థీఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus