Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » డైరెక్షన్ చేసిన మొదటి సినిమాకే 9 అవార్డులు గెలుచుకున్న జెనీలియా భర్త!

డైరెక్షన్ చేసిన మొదటి సినిమాకే 9 అవార్డులు గెలుచుకున్న జెనీలియా భర్త!

  • January 19, 2024 / 04:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డైరెక్షన్ చేసిన మొదటి సినిమాకే 9 అవార్డులు గెలుచుకున్న జెనీలియా భర్త!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘బాయ్స్’ ‘సత్యం’ ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘సై’ ‘రెడీ’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్, రాంచరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది. కానీ కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సహజంగానే ఈమెకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపధ్యంలో ఆమె సినిమాలను తగ్గించి బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని 2011లో వివాహం చేసుకుంది.

అయినా ఆమెకు సౌత్లో ఈమెకు క్రేజ్ తగ్గలేదు. ఎప్పుడెప్పుడు ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే నటిగా కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది జెనీలియా. వివరాల్లోకి వెళితే … 2022 లో జెనీలియా ‘వేద్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ హీరో. ఇంకో విశేషం ఏంటంటే.. రితేష్ దేశ్ ముఖ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం కూడా జరిగింది.

ఇది ఓ మరాఠీ సినిమా. అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమాకే ఏకంగా 9 అవార్డులు దక్కించుకున్నాడు రితేష్ దేశ్ ముఖ్. బెస్ట్ హీరోయిన్ గా జెనీలియాకి కూడా అవార్డులు లభించాయి. ఇది నిజంగానే రితేష్ దేశ్ ముఖ్ కి (Riteish Deshmukh) గొప్ప విషయం. ఇక ‘వేద్’ సినిమా 2019 లో వచ్చిన తెలుగు సినిమా ‘మజిలీ’ కి రీమేక్.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Genelia
  • #Riteish Deshmukh

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

3 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

5 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

6 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

22 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

23 hours ago

latest news

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

45 seconds ago
Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

1 hour ago
Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

2 hours ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version