Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: బన్నీకి జరిగిందే పవన్ విషయంలో జరుగుతుందా?

Pawan Kalyan: బన్నీకి జరిగిందే పవన్ విషయంలో జరుగుతుందా?

  • February 12, 2022 / 11:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బన్నీకి జరిగిందే పవన్ విషయంలో జరుగుతుందా?

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెలుగులో సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 తేదీలలో భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత నాగవంశీ భీమ్లా నాయక్ హిందీలో కూడా రిలీజ్ కానుందని ప్రకటించారు.

Click Here To Watch

బాహుబలి సిరీస్, పుష్ప ది రైజ్ హిందీలో అంచనాలను మించి సక్సెస్ సాధించిన నేపథ్యంలో భీమ్లా నాయక్ హిందీలో రిలీజైతే అక్కడ కూడా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. మాస్ సినిమాలకు హిందీలో ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ హిందీలో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ విషయంలో ఒక చిన్న సమస్య ఉంది.

అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ అవుతోంది. అర్జున్ కపూర్, జాన్ అబ్రహమ్ ఈ సినిమా హిందీ రీమేక్ లో హీరోలుగా నటిస్తున్నారు. భీమ్లా నాయక్ డబ్బింగ్ వెర్షన్ హిందీలో విడుదలైతే ఈ హీరోల సినిమాపై ప్రభావం పడుతుంది. అల వైకుంఠపురములో సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. హిందీలో అల వైకుంఠపురములో సినిమా రీమేక్ అవుతుండటంతో అక్కడి మేకర్స్ అభ్యంతరం తెలిపారు.

బన్నీ సినిమా విషయంలో జరిగిందే పవన్ సినిమా విషయంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ థియేట్రికల్ ట్రైలర్ కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు విడుదలైనా భీమా నాయక్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

3 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

4 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

5 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version