Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘సర్కారు వారి పాట’కి బ్యాంకు దొరికేసింది!

‘సర్కారు వారి పాట’కి బ్యాంకు దొరికేసింది!

  • December 26, 2020 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్కారు వారి పాట’కి బ్యాంకు దొరికేసింది!

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’’. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కథ రీత్యా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరపాల్సి ఉంది. కానీ వీసా సమస్య రావడంతో అక్కడి షెడ్యూల్ వాయిదా పడింది. త్వరలోనే హైదరాబాద్ లో కీలకమైన షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్ బ్యాంకు నేపథ్యంలో సాగుతుంది. అది కూడా అమెరికా బ్యాంక్. దానికోసం అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఇప్పుడు ఆ బ్యాంక్ సెట్ హైదరాబాద్ లో వేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో బ్యాంక్ సెట్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బ్యాంక్ ఎక్స్‌టీరియ‌ర్ కి సంబంధించిన స‌న్నివేశాల్ని అమెరికాలోనే తీస్తారట. దానికోసం అమెరికాలో ఓ బ్యాంక్ ని కూడా చూసుకున్నారు. ఆ బ్యాంక్ ఇంటీరియర్ కి తగ్గట్లుగా రామోజీ ఫిలిం సిటీలో సెట్ ని నిర్మిస్తున్నారు. ఇందులోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విలన్ పాత్ర కోసం ఉపేంద్ర‌, అర‌వింద్ స్వామి, అనిల్ క‌పూర్‌.. లాంటి నటుల పేర్లు వినిపించాయి. త్వరలోనే ఒకరిని ఫైనల్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 Reels Plus
  • #Ghattamaneni Sitara
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #mahesh

Also Read

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

related news

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

Mithra Mandali First Review: మిత్రమండలి’ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సిక్సు కొట్టేలా ఉందా?

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

trending news

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Mass Jathara First Review: మాస్ జాతర తో రవితేజ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

32 mins ago
తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

తెలుగు భామలకు ఇక్కడ ఛాన్సుల్లేవ్.. అక్కడ మాత్రం స్టార్లైపోతున్నారు..!

1 hour ago
Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

2 hours ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

2 hours ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

2 hours ago

latest news

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

Montha Cyclone: తుఫాన్ దెబ్బ.. బాక్సాఫీస్‌కు వణుకు! ‘మాస్ జాతర’, ‘బాహుబలి’కి టెన్షన్

1 hour ago
Rajinikanth: రజినీ ‘ఫైనల్ పంచ్’.. అదే లాస్ట్ సినిమానా? రీజనేంటీ?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

3 hours ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

4 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version