Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Acharya, Bheemla Nayak: ఆచార్య కూడా భీమ్లా రికార్డును బ్రేక్ చేయలేదా?

Acharya, Bheemla Nayak: ఆచార్య కూడా భీమ్లా రికార్డును బ్రేక్ చేయలేదా?

  • April 13, 2022 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya, Bheemla Nayak: ఆచార్య కూడా భీమ్లా రికార్డును బ్రేక్ చేయలేదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి నెల 25వ తేదీన విడుదలై ఫుల్ రన్ లో 95 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా భీమ్లా నాయక్ సినిమా నిలిచింది. భీమ్లా నాయక్ సినిమా సక్సెస్ సాధించడంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. భీమ్లా నాయక్ రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది.

Click Here To Watch Trailer

భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైన సమయంలో ఈ ట్రైలర్ లైక్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఈ రికార్డులను తాజాగా విడుదలైన ఆచార్య కూడా బ్రేక్ చేయలేకపోయిందని సమాచారం. పవన్ కళ్యాణ్ పేరిట రికార్డులు పదిలంగా ఉండటంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థమన్ పాటలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఓటీటీలో కూడా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.

పవన్ అభిమానులు భీమ్లా నాయక్ సినిమా రికార్డుల విషయంలో సంతోషంగా ఉన్నారు. పవన్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు పవన్ కు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పవన్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

పవన్ భవిష్యత్తు ప్రాజెక్టులతో మరిన్ని ఘన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ స్టార్ డైరెక్టర్ల కంటే టాలెంటెడ్ డైరెక్టర్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. పవన్ రాజకీయాలతో బిజీ అయినా సినిమాల్లో కొనసాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

related news

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

trending news

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

Venu Thottempudi: ఆ హీరో వల్ల రూ.14 లక్షలు పోగొట్టుకున్నాను.. అప్పటినుండి ఆ హీరోతో మాటల్లేవ్

8 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

Sree Vishnu: శ్రీవిష్ణుకి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి

9 hours ago
Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

Rishab Shetty: ‘కాంతార చాప్టర్ 1’ సెట్స్ లో రిషబ్ శెట్టి ఫ్యామిలీ కష్టాలు

9 hours ago
Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘బాహుబలి- ది ఎపిక్’

14 hours ago
Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

Mass Jathara Collections: 4వ రోజు పర్వాలేదనిపించిన ‘మాస్ జాతర’.. కానీ ఇంకా ఇబ్బందే!

14 hours ago

latest news

Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్..  టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

Monalisa Launch: కుంభమేళా బ్యూటీకి ‘పాన్ ఇండియా’ ఛాన్స్.. టీమ్ బ్యాక్‌గ్రౌండ్ చూశారా?

8 hours ago
Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

Spirit: అభిరామ్ ‘యాటిట్యూడ్’ సందీప్‌కు నచ్చిందా?

9 hours ago
Shiva 4K:  కల్ట్ క్లాసిక్ ‘శివ’.. ఆ టాప్ 10 లిస్ట్‌లోకి వస్తుందా?

10 hours ago
Balakrishna: 2 క్రేజీ ప్రాజెక్టులు మిస్ చేసుకున్న బాలయ్య.. షాకింగ్ ఇది!

11 hours ago
Kamal Haasan: కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

Kamal Haasan: కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version