Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devi Sri Prasad: విషాదంలో దేవి శ్రీ ప్రసాద్ కుటుంబం.. కారణం అదే..!

Devi Sri Prasad: విషాదంలో దేవి శ్రీ ప్రసాద్ కుటుంబం.. కారణం అదే..!

  • September 17, 2021 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: విషాదంలో దేవి శ్రీ ప్రసాద్ కుటుంబం.. కారణం అదే..!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, దేవి శ్రీ ప్రసాద్ ఇంట వరుస విషాదాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గానిన్ గారికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయనకి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది.చికిత్స పొందుతున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.ఆ వెంటనే తమ్ముడి మరణవార్త విన్న దేవి శ్రీ ప్రసాద్ మేనత్త కొమ్ముల సీతామహాలక్ష్మి కూడా హార్ట్ స్ట్రోక్ తో మరణించారు.

వరుసగా చోటు చేసుకున్న విషాదాలు దేవి శ్రీ ప్రసాద్ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశాయని చెప్పాలి. పాటలు పాడుతున్నప్పుడు దేవి శ్రీ ప్రసాద్ ఎంతో యాక్టివ్ గా రాక్ స్టార్ లా కనిపించినప్పటికీ అతను చాలా సెన్సిటివ్ అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఇండస్ట్రీలోని పెద్దలు అతనికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నట్టు సమాచారం.ఆల్రెడీ చిరంజీవి, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు దేవి శ్రీ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తుంది.

మరికొంతమంది సెలబ్రిటీలు దేవి శ్రీ ప్రసాద్ వద్దకు వెళ్ళి పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్… ‘పుష్ప’ ‘ఖిలాడి’ ‘భవదీయుడు భగత్ సింగ్’ ‘చిరు-బాబీ’ కాంబో మూవీ .. వంటి వాటికి సంగీతం అందిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #DSP
  • #Music Director devi sri prasad

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

9 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

11 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version