Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anushka: కొంతమందికి వరం..నీకు మాత్రం శాపం అంటున్నఅనుష్క ఫ్యాన్స్!

Anushka: కొంతమందికి వరం..నీకు మాత్రం శాపం అంటున్నఅనుష్క ఫ్యాన్స్!

  • June 8, 2023 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka: కొంతమందికి వరం..నీకు మాత్రం శాపం అంటున్నఅనుష్క  ఫ్యాన్స్!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ సినిమాలు పంచుకున్నట్టు వ్యాధులు కూడా పంచుకుంటున్నారు. నీకు ఆ వ్యాధి ఉందా.. అయితే నాకు ఈ వ్యాధి ఉంది.. అంటూ రోజుకు ఒకరు సోషల్ మీడియాలో బయటకు వచ్చి తమకున్న వ్యాధుల గురించి చెప్తూ ఆడియన్స్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే సమంత మయోసైటిస్ అనే డీసీజ్ తో బాధ పడుతుందని తెలిసి అభిమానులు చాలా కంగారు పడ్డారు. అంతలోనే పూనమ్ కౌర్ కూడా తనకు అలాంటి వ్యాధి ఉంది అంటూ చెప్పి.. ఆ షాక్ కంటిన్యూ చేసింది.

ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తనకు గుండె సమస్య ఉంది అంటూ బాంబు పేల్చింది. ఇదిలా ఉంటే అనుష్క శెట్టి కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోతే రోగం అంటారు. కానీ అనుష్క మాత్రం నవ్వితేనే రోగం అనే వార్తలు వస్తున్నాయి. ఇదేంటి కొత్తగా అనుకోవచ్చు.. కాకపోతే ఏదైనా నవ్వే సందర్భం వస్తే నాన్ స్టాప్ లో 20 నిమిషాల పాటు అనుష్క ఆపకుండా నవ్వుతుందని..

అదే తన సమస్య అని కొన్నిసార్లు సన్నిహితులతో కూడా (Anushka) అనుష్క చెప్పిందని తెలుస్తోంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా ఆ నవ్వును ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుందని.. దానివల్ల షూటింగ్ లో కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుందట. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు ఓ కామెడీ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలోని సన్నివేశాలకు పాపం నవ్వుతూనే ఉంటుందిట. దీనికి ఏం చేయాలో అర్థం కావట్లేదుట. దీంతో అనుష్కకు ఉన్న అరుదైన వ్యాధి మరోసారి తెరపైకి వచ్చింది.

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం యంగ్‌ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anushka Shetty
  • #Actress Anushka Shetty
  • #Anushka
  • #Anushka Shetty

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

1 hour ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

5 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

6 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

8 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version