టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంచు మనోజ్ ఏడాది రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితంలో ఎంత సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన తన మొదటి వివాహంగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు చూసినటువంటి ప్రణతి రెడ్డితో మనో ఏడడుగులు నడిచారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు.
అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ ఏడాది తర్వాత విడాకులు తీసుకుని విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఒక హీరోయిన్ కారణంగానే వీరిద్దరి మధ్య విడాకులు వచ్చాయని తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరోయిన్ (Manchu Manoj) మనోజ్ తో కలిసి కేవలం ఒక సినిమాలో మాత్రమే నటించారు.
అయితే ఆయనపై ఈ సినిమా సమయంలోనే ఇష్టం ఏర్పడినటువంటి ఆ హీరోయిన్ తనని పెళ్లి చేసుకోవాలని చాలా వేధింపులకు గురి చేశారట ఇలా తనని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని మనోజ్ వెంట పడటంతో ఆయన మాత్రం తనకు ఆల్రెడీ పెళ్లి జరిగిందని నీ పై నాకుఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారట. ఇలా మనోజ్ ఎంత చెప్పినప్పటికీ ఆ హీరోయిన్ వినకుండా తనని వేధింపులకు గురి చేయడంతో ఈ విషయం కాస్త మోహన్ బాబు వరకు వెళ్ళింది.
మోహన్ బాబు ఈ విషయం తెలిసే ఆ హీరోయిన్ ఇంటికి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చారట ఆయన ఇప్పటికీ ఆమె కొత్త కొత్త నెంబర్లతో మనోజ్ కి ఫోన్ చేసి వేధించడంతో ప్రణతి మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటూ అది కాస్త పెద్దగా మారి చివరికి విడాకులు కూడా తీసుకోవాలని ఆలోచనకు వచ్చి విడిపోయారనీ తెలుస్తుంది. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈ జంట కొంతకాలం పాటు ఒంటరిగా ఉన్నప్పటికీ మనోజ్ మాత్రం తాజాగా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు