Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mega Family: మెగా ఫ్యామిలీ పై వస్తున్న వార్తలకు కన్ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్..!

Mega Family: మెగా ఫ్యామిలీ పై వస్తున్న వార్తలకు కన్ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్..!

  • July 22, 2023 / 09:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Family: మెగా ఫ్యామిలీ పై వస్తున్న వార్తలకు కన్ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ..ఏ వార్త నిజం ..ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఈ వార్త అబద్దం అని తెలుసుకునే లోపే అదే వార్త నిజం అవుతూ ఉండడంతో అభిమానులు ఏ వార్త నమ్మాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతున్నారు . ఇప్పటికే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన జీవితాలలోని గుడ్ న్యూస్ లు బాడ్ న్యూస్ లు వాళ్ళకంటే ముందే సోషల్ మీడియాలో రివీల్ అయ్యి వైరల్ గా మారుతున్నాయి.

కాగా ఇలాంటి క్రమంలోనే తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .అయితే ఈ న్యూస్ అబద్ధమే అంటున్నారు మెగా ఫాన్స్ . కానీ కొంతమంది మాత్రం నిప్పు లేకుండానే పొగ రాదుగా అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మెగా కోడలు లావణ్య కి సంబంధించిన ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది . అసలు మ్యాటర్ ఏంటంటే .. రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని నిశ్చితార్ధం చేసుకున్నాడు.

వీళ్ల పెళ్ళి నవంబరు ఆఖరిలో జరగబోతుందని వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రికి రాత్రి ముహూర్తాలు మార్చేస్తూ ఆగస్టు 24వ తేదీ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లిని ఇటలీలో గ్రాండ్గా చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించారట . దీనికి సంబంధించిన పనుల కోసమే లావణ్య – వరుణ్ ఇటలీ వెళ్లి తమ పెళ్లి పనులను తామే దగ్గర ఉండి చూసుకున్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది .

అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ ల పెళ్లి ఇంత త్వరగా చేయడానికి కారణం లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అంటూ కొందరు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పుకారు స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కాగా మెగా ఫ్యామిలీ కావడంతో ఇదివరకే నిహారిక విడాకులు మేటర్ ఇంత వైరల్ కావడంతో జనాలు ఈ విషయం నిజమా..? లేక అబద్ధమా..? అంటూ తెగ ఆలోచిస్తున్నారు .అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ త్వరగా రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది మెగా అభిమానుల కోరిక.

కొందరు మెగా ఫాన్స్ (Mega Family) మాత్రం ఇది పుకారే అని వరుణ్ తేజ్ – లావణ్య అలాంటి టైప్ కాదు అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి ఎవరో మెగా ఫ్యామిలీ ని బాగా టార్గెట్ చేశారు . అసలే బాధల్లో కష్టాల్లో ఉన్న మెగా ఫ్యామిలీపై మరిన్ని లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీ పరువును ఇంకా తీయడానికి చూస్తున్నారు. నాగబాబు లేద..? లావణ్య లేదా..? వరుణ్ ఈ వార్తపై త్వరగా స్పందిస్తే ఈ పుకార్లకు ఇక్కడితో ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ..!

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya
  • #Lavanya Tripathi
  • #varun
  • #Varun Tej

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version