Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Prasanth Varma: చిక్కుల్లో పడ్డ ప్రశాంత్ వర్మ.. రూ.80 కోట్లు కట్టాల్సిందేనా?

Prasanth Varma: చిక్కుల్లో పడ్డ ప్రశాంత్ వర్మ.. రూ.80 కోట్లు కట్టాల్సిందేనా?

  • October 31, 2025 / 07:13 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma: చిక్కుల్లో పడ్డ ప్రశాంత్ వర్మ.. రూ.80 కోట్లు కట్టాల్సిందేనా?

‘హనుమాన్’ సినిమాతో పాన్-ఇండియా లెవల్‌లో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సక్సెస్ మధ్యలోనే ఆయనపై సోషల్ మీడియాలో ఒక పెద్ద రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్‌పై టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఒక్క స్టేట్‌మెంట్‌తో ఫుల్-స్టాప్ పెట్టారు.గత కొద్ది రోజులుగా సినీ సర్కిల్స్‌లో ప్రశాంత్ వర్మపై ఒక ప్రచారం జోరుగా సాగుతోంది.

Prasanth Varma

‘హనుమాన్’ సక్సెస్ తర్వాత, హైదరాబాద్‌లో ఒక భారీ స్టూడియో కట్టేందుకు ప్రశాంత్ వర్మ పలువురు టాప్ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి సుమారు రూ.80-100 కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకున్నారని టాక్ నడిచింది. అయితే, ఇప్పుడు ఆ నిర్మాతలు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయం ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని వార్తలు వైరల్ అయ్యాయి.

What happened around Prasanth Varma

ఈ రూమర్లలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య పేరు కూడా వినిపించడంతో, ఆయన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెంటనే స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.”డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మా దగ్గర లేదా డీవీవీ దానయ్య గారి వద్ద అడ్వాన్స్ తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవి.

ప్రశాంత్ వర్మకు, మా సంస్థకు మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, లేదా వృత్తిపరమైన సంబంధాలు లేవు” అని ఆ ప్రకటనలో తేల్చిచెప్పారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వాస్తవాలను చెక్ చేసుకోవాలని మీడియా సంస్థలకు, సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో, కనీసం డీవీవీకి సంబంధించినంత వరకు ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది.

వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prasanth Varma

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

1 day ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 day ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

1 day ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

1 day ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

1 day ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

2 days ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

3 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version