Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: పవన్ షూటింగ్..కి రావడం లేదు.. కానీ వీళ్ళు ఏదోకటి చెబుతున్నారు..!

Hari Hara Veera Mallu: పవన్ షూటింగ్..కి రావడం లేదు.. కానీ వీళ్ళు ఏదోకటి చెబుతున్నారు..!

  • February 13, 2024 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: పవన్ షూటింగ్..కి రావడం లేదు.. కానీ వీళ్ళు ఏదోకటి చెబుతున్నారు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చాలా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే పెండింగ్లో ఉన్నాయి. అందులో ఎప్పుడో స్టార్ట్ అయ్యి .. ఇప్పటికి 20 శాతం షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అవ్వని సినిమా ఒకటి ఉంది. అదే ‘హరి హర వీర మల్లు’. పవన్ కళ్యాణ్ 26వ సినిమా ‘వకీల్ సాబ్’ అయితే, పవన్ కళ్యాణ్ 27 వ ప్రాజెక్టుగా ‘హరిహర వీరమల్లు’ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ సినిమాలు కంప్లీట్ అవ్వడం, రిలీజ్ అవ్వడం జరిగాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ 40 శాతం పైనే కంప్లీట్ అయ్యింది.’ఓజి’ అయితే 70 శాతం కంప్లీట్ అయ్యింది. కానీ ఎప్పుడో స్టార్ట్ అయిన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇంకా 50 శాతం కూడా కంప్లీట్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓ దశలో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ అలాంటి వార్తలు వచ్చినప్పుడు చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది.

తాజాగా ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విదేశాల్లో జరుగుతుంది అంటూ ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. అసలు పవన్ పార్ట్ షూటింగ్ జరగకుండా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అప్డేట్ ఏంటి? అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేటరేంటి అంటే.. ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పవన్ కళ్యాణ్ లేని పార్ట్ కొంత కంప్లీట్ అయ్యింది.

పవన్ కూడా ఒకటి, రెండు షెడ్యూల్స్ లో పాల్గొన్నాడు. యూనిట్ డైరెక్టర్స్ మారారు. కొంతమంది టెక్నికల్ టీం మెంబెర్స్ కూడా మారారు. షూటింగ్ వాయిదా పడినా.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది అనే సంకేతాలు ఇలా ఇస్తున్నారన్న మాట. ఎలక్షన్స్ అయిపోయాక (Hari Hara Veera Mallu) ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veeramallu
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version