Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » చెయ్యి మాత్రమే చూపిస్తున్నారు.. #NBK108 సంగతేంటి?

చెయ్యి మాత్రమే చూపిస్తున్నారు.. #NBK108 సంగతేంటి?

  • March 22, 2023 / 12:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెయ్యి మాత్రమే చూపిస్తున్నారు.. #NBK108 సంగతేంటి?

సినిమాకు కథ ఎంత ముఖ్యమో, ప్రమోషనూ అంతే ముఖ్యం. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలు, వాటి ప్రచారాలు చూస్తుంటే ఎవరైనా ఈ విషయం చెప్పేస్తారు. సినిమాను ఎంత కష్టపడి తీస్తున్నారో, అంతకంటే ఎక్కువ కష్టపడి ప్రచారం చేస్తున్నారు. అప్పటికి కానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. దీనికి ప్రారంభం అయితే టీజర్‌ పోస్టర్‌ అనే చెప్పాలి. అంటే సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసే ముందు వచ్చే పోస్టర్లను టీజర్‌ పోస్టర్‌ అనొచ్చు. ఇప్పుడు అదే పనిని #NBK108 టీమ్‌ సూపర్‌గా చేస్తోంది అని చెప్పొచ్చు.

#NBK108 సినిమాలో బాలయ్య నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సినిమా కోసం అనిల్‌ రావిపూడి చాలా రకాల ప్లాన్స్‌ వేసి బాలయ్య పాత్రను సిద్ధం చేశాడు. సగటు బాలయ్య సినిమాలా కాకుండా… కొత్తగా ఆలోచించి కథ, కథనం, పాత్ర చిత్రణను సిద్ధం చేసుకున్నారు అనిల్‌ రావిపూడి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లీక్‌లు వస్తున్నాయి కానీ.. ఎక్కడా బాలయ్య ఫేస్‌ కనిపించడం లేదు. ఆ మేరకు బలంగా షూట్‌ చేసుకుంటున్నారు.

అయితే సినిమా టీమ్‌ను అనౌన్స్‌ చేసే క్రమంలో ఓ కామన్‌ పాయింట్‌ను ఫాలో అవుతున్నారు. అదే హ్యాండ్‌ పంచ్‌. అంటే పోస్టర్‌లో రెండు చేతులు పంచ్‌ ఇచ్చుకుంటున్న చూపిస్తున్నారు. ఓ చేయి బాలకృష్ణది అయితే, రెండో చేయి పరిచయం చేస్తున్న నటి/నటుడుది. శ్రీలీల పాత్రను పరిచయం చేసినప్పుడు, ఇప్పుడు కాజల్‌ పాత్రను ఇంట్రడ్యూస్‌ చేసినప్పుడు ఇదే స్టైల్‌ను ఫాలో అయ్యారు. రెండు చేతులు పంచ్‌ ఇచ్చుకుంటున్న చూపించారు. దీంతో ఆ పంచ్‌లో ఏదో అర్థం ఉంది అనే చర్చ మొదలైంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. సోమ‌వారం ఈ సినిమా సెట్లో కాజ‌ల్ అడుగు పెట్టింది. కాజ‌ల్ పాత్ర రెగ్యుల‌ర్ హీరోయిన్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఉంటుంద‌ని, ఆమె పాత్ర ఎమోష‌న‌ల్‌గా సాగుతుంద‌ని చెబుతున్నారు. ఈ సినిమాను ఈ యేడాది చివ‌ర్లో గానీ, 2024 సంక్రాంతికి గానీ రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఇదంతా ఓకే ఆ పంచ్‌ అర్థం ఏంటి.. అలాగే బాలయ్య చెయ్యి మీద ఉన్న టాటూ సంగతేంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అలాగే చేతికి ఉన్న కడియం సంగతి కూడా తేలాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #NBK108
  • #Sree Leela

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

6 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

23 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 mins ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

5 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version