Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: 18 ఏళ్ళ ‘ జాని ‘ మూవీ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

Pawan Kalyan: 18 ఏళ్ళ ‘ జాని ‘ మూవీ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

  • April 25, 2021 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: 18 ఏళ్ళ ‘ జాని ‘ మూవీ గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రేణు దేశాయ్ హీరోయిన్ గా స్వయంగా పవన్ కళ్యాణే డైరెక్ట్ చేసిన చిత్రం జాని. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2003 వ సంవత్సరం ఏప్రిల్ 25 న ఈ చిత్రం విడుదలయ్యింది. ఈరోజుతో జాని విడుదలై 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అప్పటివరకూ అపజయమంటే ఎరుగని హీరోగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్న రోజులవి. జాని చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఖుషి. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.

అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుండీ రెండేళ్ళ తరువాత వచ్చిన చిత్రం కావడంతో జాని పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో జాని పూర్తిగా విఫలమయ్యింది. ఓ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా ఓ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అబ్బాయిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపిస్తాడు. అతని భార్యగా రేణు దేశాయ్ కనిపిస్తుంది. కథ ప్రకారం హీరో భార్య క్యాన్సర్ భారిన పడుతుంది. ఆమె ట్రీట్మెంట్ కోసం ఇతను ఫైట్ లు చేస్తుంటాడు.

ఫైనల్ గా ఆమెను కాపాడుకున్నాడా లేదా అన్నది కథ. చెప్పుకోడానికి బాగానే ఉన్నా కథనం చాలా స్లో గా ఉంటుంది. ఫైట్ లు చాలా అద్భుతంగా ఉంటాయి. పవన్ నటన కూడా సూపర్. అయినా సినిమాని డిజాస్టర్ కాకుండా కాపాడలేకపోయాడు. ఓ సందర్భంలో పవన్ ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ..’ నేను ఓ కొత్త డైరెక్టర్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాను. కానీ అతను నన్ను మోసం చేశాడు. సినిమాని బాగా తియ్యలేదు ‘ అంటూ తన పైన తనే సరదాగా సెటైర్ వేసుకున్నాడు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #johnny
  • #pawan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

21 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

23 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

23 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

40 mins ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

43 mins ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

54 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version