Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ ముగ్గురు ఫిదా కథను ఎందుకు వదులుకున్నారు?

ఆ ముగ్గురు ఫిదా కథను ఎందుకు వదులుకున్నారు?

  • July 21, 2020 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ముగ్గురు ఫిదా కథను ఎందుకు వదులుకున్నారు?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఫిదా. 2017లో ఇదే సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫిదా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా సక్సెస్ అవుతుంది అనుకున్నారు గాని బాక్సాఫీస్ వద్ద మరీ ఆ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు. తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి, ఎన్ఆర్ఐ కుర్రోడిగా వరుణ్ తేజ్ చక్కని నటనను ప్రదర్శించినట్లు ఈ వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ స్టోరీని ముగ్గురు స్టార్ హీరోలు వదులుకున్నారని సమాచారం.

అందులో మొదటి పేరుని డైరక్టర్ ఎప్పుడో చెప్పారు. అతను మహేష్ బాబు .. అతనికి కథ చాలా బాగా నచ్చినప్పటికీ కొత్త హీరో అయితే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. కథను రిజెక్ట్ చేసిన మరో ఇద్దరు మెగా హీరోలేనంట. మొదటిగా ఈ కథను దిల్ రాజు అల్లు అర్జున్ కి వినిపించారని, అతను వద్దని చెప్పేసరికి రామ్ చరణ్ వద్దకు వెళ్ళిందంట. అయితే అతను కూడా రిజెక్ట్ చేశారు. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది.

A shocking story behind why star heroes rejected Fidaa movie1

ఇది ఫీల్ గుడ్ స్టోరీ అయినప్పటికీ, తమ ఇమేజ్ కి మ్యాచ్ కాకపోతుందనే అనుమానంతో బన్నీ, చెర్రీ వదులుకున్నారని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. ఇక సాయి పల్లవి మొదటి తెలుగు సినిమాతోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకుంది. మరోవైపు శేఖర్ కమ్ముల కూడా కెరీర్ లో చాలా రోజుల తరువాత బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. ఇక నిర్మాత దిల్ రాజుకి కూడా కెరీర్ లో అత్యధిక లాభాలను అందించిన సినిమాగా ఫిదా నిలిచింది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Fidaa Movie
  • #Mahesh Babu
  • #Ram Charan
  • #Sai Pallavi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version