Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Adavi Ramudu: అడవి రాముడు సినిమాకు ఆ నిర్మాత మానుకోవడానికి కారణం అయనేనా..!

Adavi Ramudu: అడవి రాముడు సినిమాకు ఆ నిర్మాత మానుకోవడానికి కారణం అయనేనా..!

  • December 2, 2023 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adavi Ramudu: అడవి రాముడు సినిమాకు ఆ నిర్మాత మానుకోవడానికి కారణం అయనేనా..!

టాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరు దర్శకుడి బి.గోపాల్. ఈయన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబులతో ఆయన చేసిన చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ హీరోల కెరియర్లో అవి చెప్పుకోదగిన చిత్రాలుగా నిలిచిపోయాయి. వెంకటేశ్ తో ఆయన చేసిన ‘బొబ్బిలిరాజా’.. మోహన్ బాబుతో ఆయన చేసిన ‘అసెంబ్లీ రౌడీ’ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. . మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర లాంటి సెన్షనల్ హిట్ ని కూడా తీసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సాధించాడు.

ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ తో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్ఠించాయి. లారీ డ్రైవర్, సమ్రసింహారెడ్డి, నరసింహనాయుడు..ఇలా బాలయ్య-బి గోపాల్ కాంబినేషన్ కి ఓ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ అంటే అటు ఇండస్ట్రీలో ఇటు అభిమానుల్లో ప్రేక్షకుల్లో కొన్ని లెక్కలుంటాయి. అలాంటి బి. గోపాల్ ప్రభాస్, గోపీచంద్ లాంటి హీరోలకి మాత్రం హిట్స్ ఇవ్వలేకపోయాడు. ప్రభాస్, ఆర్తీ అగర్వాల్ జంటగా అడవిరాముడు (Adavi Ramudu) అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మొదలైనప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చ జరిగిందంట.

ప్రభాస్‌తో సినిమా అనగానే ఆయన పేదనాన్న కృష్ణంరాజు కూడా బి గోపాల్ తో ప్రత్యేకంగా చర్చించాడు. అయితే, ఈ సినిమాకి ముందు నిర్మాత ఆనం గోపాల్ కృష్ణ రెడ్డి. ఈయన ఒకప్పుడు నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్. దిల్ రాజు కంటే ముందు ఈయన డిస్ట్రిబ్యూటర్ గా హైదరాబాద్ లో ఒక వెలుగు వెలిగాడు. కర్తవ్యం, ఎర్రసైన్యం, చీమలదండు, జెంటిల్ మేన్ ..ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. చిరంజీవితో పులి అనే సినిమాను నిర్మించారు.

ఆయనే మళ్ళీ చాలాకాలానికి ప్రభాస్‌తో సినిమా నిర్మించారు. కానీ, మాట్లాడితే కథ గురించి పట్టించుకోకుండా డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టారట బి గోపాల్. సీన్ కూడా తప్పు తప్పుగా తీశాడట. ఇవన్నీ దగ్గరుండి చూసిన ఆనం గోపాలకృష్ణ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అదే సినిమా చంటి అడ్డాల టేకప్ చేసి భారీ నష్ఠాలతో అడ్రస్ లేకుండా పోయాడు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi ramudu
  • #Prabhas

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

3 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

4 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

4 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

11 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

2 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

10 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version