Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Prasanth Varma: బాలయ్యతో అలాంటి మూవీ చేయాలని భావిస్తున్న ప్రశాంత్.. కానీ?

Balakrishna, Prasanth Varma: బాలయ్యతో అలాంటి మూవీ చేయాలని భావిస్తున్న ప్రశాంత్.. కానీ?

  • January 24, 2024 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Prasanth Varma: బాలయ్యతో అలాంటి మూవీ చేయాలని భావిస్తున్న ప్రశాంత్.. కానీ?

హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత ప్రేక్షకులు, సినీ అభిమానులు బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబో మూవీపై దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా హనుమాన్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ కాంబోలో సినిమా ఖాయమని సినీ అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే బాలయ్య ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు అద్భుతంగా న్యాయం చేయగల టాలెంట్ ఉన్న హీరో అనే సంగతి తెలిసిందే.

ప్రశాంత్ వర్మ బాలయ్యను ఆదిత్య369 తరహా కథాంశంతో తెరకెక్కే సినిమాలో నటించపజేయాలని భావిస్తున్నారు. బాలయ్య సినీ కెరీర్ లోనే ఆదిత్య369 సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఆదిత్య369 సినిమాను ఎంతగానో అభిమానిస్తారు. అలాంటి కాన్సెప్ట్ తో బాలయ్య ప్రశాంత్ కాంబోలో సినిమా వస్తే మాత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

బాలయ్య (Balakrishna) తన సినిమాల హిందీ డబ్బింగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. హనుమాన్ సినిమా సక్సెస్ తో నార్త్ లో సైతం ప్రశాంత్ వర్మకు మంచి పేరు వచ్చింది. బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఛాన్స్ ఉంది. హనుమాన్ మూవీ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ ఎక్కువ మొత్తం బడ్జెట్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడరు.

హనుమాన్ మూవీ ఇప్పటికే 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఫిబ్రవరి 9వ తేదీన సినిమాలు విడుదలయ్యే వరకు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హనుమాన్ ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అన్ని ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లో సైతం హనుమాన్ మూవీ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Prasanth Varma

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

3 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

40 mins ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 hour ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

4 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

5 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version