Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kalki Release Date: ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌ డేట్‌ విషయంలో దాదాపు క్లారిటీ.. ఆ రోజే వస్తాడు!

Kalki Release Date: ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌ డేట్‌ విషయంలో దాదాపు క్లారిటీ.. ఆ రోజే వస్తాడు!

  • July 26, 2023 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki Release Date: ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌ డేట్‌ విషయంలో దాదాపు క్లారిటీ.. ఆ రోజే వస్తాడు!

‘ప్రాజెక్ట్‌ కె’గా శాన్‌ డియాగా కామికాన్‌కి వెళ్లి ‘కల్కి 2898 AD’గా మారిపోయింది ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ సినిమా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే అంశంగా మారింది. అయితే ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు రాజమౌళి రెయిజ్‌ చేయగా… మరికొన్ని అభిమానులు సోషల్‌ మీడియాలో అడుగుతున్నారు. అయితే రాజమౌళి అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌ దాదాపు దొరికేసింది అని అంటున్నారు. అదేనండీ రిలీజ్‌ డేట్‌.

‘కల్కి 2898 AD’ (Kalki) ఫ‌స్ట్ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. క‌ల‌ర్‌, ఆ సెట‌ప్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొస్తారని చెప్పారు. కానీ టీజరలో రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు. దీంతో ఈ ప్రశ్న ప్రముఖంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం వైజయంతి మూవీస్‌కు సంబంధించిన స్పెషల్‌ డేట్‌ అని అంటున్నారు. ఇంత పెద్ద సినిమాను ఎలాంటి పోటీ లేని సమయంలో రిలీజ్‌ చేయాలని అనుకోవడం కూడా ఈ డేట్‌కు కారణం అని చెబుతున్నారు.

వైజయంతి మూవీస్‌కు స్పెషల్‌ డేట్‌ అంటే… మే 9. ఆ బ్యానర్‌ నుండి వచ్చిన రెండు భారీ విజయాలు ఆ డేట్‌ నాడు రిలీజ్‌ అయిన సినిమాలే. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని… మొదటి పార్ట్‌ను మే 9న విడుదలచేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మే 9న విడుదలైన ‘మహానటి’ బ్లాక్‌ బస్టర్‌ అందించింది. అంతకుముందు చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కూడా అదే రోజు రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ‘కల్కి’ని మే 9న విడుదల చేయాలని అనుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు. అయితే ఇప్పుడు కాదని, ప్రభాస్‌ పుట్టిన రోజు అయిన అక్టోబరు 23న కానీ, ఆగస్టు 15న కానీ చెబుతారు అంటున్నారు. ఇక ‘కల్కి’లో ప్రభాస్‌ సరసన దీపిక పడుకొణె నటిస్తుండగా, విలన్‌గా కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ మరో ముఖ్య పాత్రధారి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kamal Haasan
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

14 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

17 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

12 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

13 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

15 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

16 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version