Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఈసారైనా నిర్మాతలు మాట నిలబెట్టుకుంటారా?

ఈసారైనా నిర్మాతలు మాట నిలబెట్టుకుంటారా?

  • May 20, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈసారైనా నిర్మాతలు మాట నిలబెట్టుకుంటారా?

అసలే ఈ మధ్యన ప్రభాస్ సినిమాలు రెండేళ్ళకు ఒకటి అన్నట్టుగా వస్తున్నాయి. 2013 లో ‘మిర్చి’ విడుదల అయ్యాక.. 2015 లో ‘బాహుబలి’ రిలీజ్ అయ్యింది. అటు తరువాత 2017 లో ‘బాహుబలి2’ రిలీజ్ అయితే.. మళ్ళీ 2019 లో ‘సాహో’ విడుదలయ్యింది. ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న తన 20 వ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు అయిన ‘యూవీ క్రియేషన్స్’ వారు సరిగ్గా అప్డేట్స్ కూడా ఇవ్వకుండా ఉండడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

లాక్ డౌన్ ముందు వరకూ ఈ చిత్రం షూటింగ్ జరిగింది. అందులోనూ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఫస్ట్ లుక్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం అని ట్వీట్ కూడా వేసాడు. కానీ నిర్మాతలు రిలీజ్ చెయ్యలేదు. దాంతో అభిమానులు ‘బ్యాన్ యూవీ క్రియేషన్స్’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దాంతో ఇప్పుడు సరైన సమయం కాదు.. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమా ప్రారంభంలో తీసిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసి అభిమానులను కూల్ చేసే ప్రయత్నాలు చేశారు.

Prabhas says no to Nani's director1

ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇవ్వడానికి రెడీ అయినట్టు కూడా తెలుస్తుంది. రంజాన్ కానుకగా మే 24 న విడుదల చేయబోతున్నారు అని తెలుస్తుంది. అలా అయితే బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా ఫస్ట్ లుక్ త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.. తద్వారా సినిమా పై క్రేజ్ ఏర్పడుతుంది అని వారి ప్లాన్. మరి ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచిచూడాల్సి ఉంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Prabhas 20
  • #Radhakrishana

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

14 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version