Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha, Naga Chaitanya: అంత బాగా అంచనా వేస్తున్నారు.. ఎలాగబ్బా

Samantha, Naga Chaitanya: అంత బాగా అంచనా వేస్తున్నారు.. ఎలాగబ్బా

  • October 4, 2021 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Naga Chaitanya: అంత బాగా అంచనా వేస్తున్నారు.. ఎలాగబ్బా

జాతకాలను నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు… ఇలా సమాజంలో రెండు రకాలు ఉంటారు. అయితే జాతకాలు, నక్షత్రాలు, పొంతనలు నమ్మనివాళ్లు కూడా… ఒక్కోసారి ‘అవును కదా… ఆ స్వామి చెప్పినట్లే జరిగింది చూడు’ అనుకుంటూ ఉంటారు. అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు టాలీవుడ్‌లో జరిగింది. ఈపాటికే మీకు అర్థమైపోయుంటుంది మేం చెబుతున్నది ఎవరి గురించే. వాళ్లే నాగచైతన్య, సమంత. ఆ జాతకం చెప్పింది వేణు స్వామి. అక్కినేని కుటుంబంలో వివాహాల గురించి వేణు స్వామి కొన్ని రోజుల క్రితం నుండి రాశుల ప్రకారం వివరిస్తూ వస్తున్నారు.

అఖిల్‌ – శ్రియ భూపాల్‌ నిశ్చితార్థం సమయంలో వేణు స్వామి మాట్లాడుతూ.. ఈ వివాహం నిలిచే అవకాశాలు తక్కువ అని చెప్పేశారు. దీంతో అందరూ ‘ఇలా అంటున్నారేంటి?’ అంటూ విసుక్కున్నారు. అయితే ఆయన చెప్పినట్లే… ఆ వివాహం ముందుకెళ్లేదు. అదే వేణు స్వామి ఇటీవల మాట్లాడుతూ నాగచైతన్య – సమంత వివాహం గురించి కూడా మాట్లాడారు. ఏదో తొలిసారి జరిగిందిలే… రెండోసారీ అలానే అవుతుందా అని చాలామంది అనుకున్నారు.

కానీ వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ… మరోసారి ఆయన మాటలు నిజమయ్యాయి. దీంతో వేణు స్వామి పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారిపోయింది. అయితే వేణుస్వామి చెప్పిన మాటలన్నీ నిజం కాలేదని, అక్కినేని హీరోల విషయంలో అయ్యాయని నెటిజన్లు అంటున్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Samantha
  • #Venu Swami

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

2 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

6 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

7 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

9 hours ago

latest news

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

19 mins ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

23 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

1 day ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version