Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అమీర్ ఖాన్ స్థానంలో స్టైలిష్ హీరో

అమీర్ ఖాన్ స్థానంలో స్టైలిష్ హీరో

  • December 26, 2020 / 03:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమీర్ ఖాన్ స్థానంలో స్టైలిష్ హీరో

బాలీవుడ్ లో ఒక బిగ్గెస్ట్ కాంబినేషన్ జస్ట్ లో మిస్ అయ్యింది. ఎప్పటి నుంచో ఇతర ఇండస్ట్రీలను ఊరిస్తున్న విక్రమ్ వేద రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఆ సినిమా 2017లో బిగెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటి. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని గత కొంతకాలంగా అమీర్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశారు.

అయితే ఫైనల్ గా విక్రమ్ వేద బాలీవుడ్ రీమేక్ మరో హీరో చేతుల్లోకి వెళ్లింది. మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తారు అనుకుంటే ఇప్పుడు స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరాడు. అసలు అతను ఈ సినిమా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక విజయ్ సేతుపతి చేసిన మరో పవర్ఫుల్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ చేసి ఉంటే మరోలా ఉండేదని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఒరిజినల్ తమిళ్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పుష్కర్- గాయత్రి దంపతులు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తెలుగులో కూడా సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారని అలాగే పవన్ కళ్యాణ్ మరో హీరో కూడా చేయవచ్చని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు ఆ విషయంలో ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ameer Khan
  • #hruthik roshan
  • #Vikram vada

Also Read

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

trending news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

58 seconds ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 mins ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

13 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

18 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

19 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

1 day ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version