Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aamir Khan: చెన్నైలో ఓ హోటల్‌లో ఉంటున్న ఆమిర్‌… ఏమైంది? ఎందుకని?

Aamir Khan: చెన్నైలో ఓ హోటల్‌లో ఉంటున్న ఆమిర్‌… ఏమైంది? ఎందుకని?

  • October 23, 2023 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: చెన్నైలో ఓ హోటల్‌లో ఉంటున్న ఆమిర్‌… ఏమైంది? ఎందుకని?

ఇప్పుడంటే సరైన విజయాలు లేక ఆమిర్‌ ఖాన్‌ డల్ అయిపోయాడు కానీ… ఒకప్పుడు ఆమిర్‌ ఓ కథ ఎంచుకున్నాడు అంటే సెంట్‌ పర్సంట్‌ హిట్‌ పక్కా అనుకునేవారు. అలాంటి కథలు ఆయన నుండి వచ్చేవి మరి. దానికితోడు సినిమా కోసం ప్రాణం ఇచ్చే టైపాయే. దీంతో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్ అనే పేరు కూడా సంపాదించాడు. ఆ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఇప్పుడు తన మకాన్ని ముంబయి నుండి చెన్నైకి మార్చేస్తున్నాడా? ఏమో ఇప్పుడు ఈ విషయం గురించే చర్చ.

బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయంలో ఆమిర్‌ ఒకరు. వరుస విజయాలతో మిగిలిన ఇద్దరు ఖాన్‌ సల్మాన్‌, షారుఖ్‌ను కాస్త వెనక్కి నెట్టేశాడు కూడా. అయితే ఇప్పుడు తిరిగి షారుఖ్‌ ఖాన్‌ లీగ్‌లో ముందుకొచ్చాడు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ఆమిర్‌ ఇప్పుడు ముంబయిలో కాకుండా చెన్నైలో ఉండటానికి మొగ్గు చూపుతున్నాడని ఓ వార్త వ్యాపిస్తోంది. ఓ తమిళ సినిమాకు ఆమిర్‌ ఓకే చెప్పాడని, అందుకే వచ్చేశాడని వార్తలొచ్చాయి. దీంతో అసలేమైంది అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది.

ఆమిర్‌ (Aamir Khan) చెన్నై రావడం అయితే నిజమే. ఇక్కడ ఉండాలని అనుకోవడమూ నిజమే కానీ.. అది తాత్కాలికం మాత్రమేనట. అంతేకాదు అది సినిమాల కోసం కూడా కాదు అని అంటున్నారు. చెన్నైలో ఆమిర్‌ రెండు నెలలు ఉంటాడ. ఆమిర్ తల్లి అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారట. దీంతో ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి చెన్నైలో ఉండాలని నిర్ణయించుకున్నాడట.

తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి దగ్గర్లోనే ఓ హోటల్లో ఉండాలని ఆమిర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ పనులు తర్వాత ఆమిర్‌ తన కుమార్తె ఐరా ఖాన్‌ పెళ్లి చేస్తాడు. ఇటీవల పెళ్లి తేదీని కూడా అనౌన్స్‌ చేశాడు. జనవరి 3న తాను బాగా ఏడుస్తా అంటూ కూతురు పెళ్లి డేట్‌ చెప్పాడు. ఈ రెండు పనులు అయ్యాక ‘సితారే జమీన్‌ పర్‌’ అనే సినిమా ప్రారంభిస్తారట. తన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘తారే జమీన్‌ పర్‌’కి ఈ సినిమా రివర్స్‌లో ఉంటుందట.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

2 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

19 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

22 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version