Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Aamir Khan: ఘనంగా అమీర్ ఖాన్ కుమార్తె ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

Aamir Khan: ఘనంగా అమీర్ ఖాన్ కుమార్తె ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

  • November 5, 2023 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: ఘనంగా అమీర్ ఖాన్ కుమార్తె ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి వివిధ భాష సెలబ్రిటీలకు సంబంధించిన వారందరూ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ వివాహం కూడా జరిగిన సంగతి మనకు తెలిసిందే అయితే త్వరలోనే మరొక స్టార్ డాటర్ వివాహం కూడా జరగబోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కుమార్తె ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

ఈమె గత కొంతకాలంగా నుపుర్ శిఖరేతో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత ఏడాది నవంబర్ నెలలో ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నారు ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో రెండు నెలల ముందే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. నుపుర్ శిఖరే మహారాష్ట్రకు చెందిన అబ్బాయి కావడంతో వారి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి పనులు జరుగుతున్నాయి అయితే వీరి సంప్రదాయం ప్రకారం నిన్న కెల్వన్ వేడుకను నిర్వహించింది.

దీనితో వారి ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు ప్రారంభమయ్యాయి. కెల్వన్ ఫంక్షన్‌ అంటే.. వధూవరుల కుటుంబాలు పెళ్లికి ముందు సంప్రదాయ రుచికరమైన భోజనం చేసుందుకు ఒకరినొకరు కలుసుకుంటారు. తద్వారా ఒకరినొకరు పెళ్లికి ఆహ్వానించవచ్చు. ఇందులో ఒకరికొకరు బహుమతులు కూడా ఇస్తారు. వధూవరుల బంధువులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారిని ఆశీర్వదిస్తారు.

ఈ క్రమంలోనే (Aamir Khan) అమీర్ ఖాన్ కుమార్తె పెళ్లి వేడుకలు కూడా మొదలయ్యాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో జనవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది. అనంతరం జనవరి 13వ తేదీ అమీర్ ఖాన్ ముంబైలో తన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపించబోతున్నారు ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Ira Khan

Also Read

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

related news

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

trending news

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

6 mins ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

11 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

10 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

15 hours ago
నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

1 day ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version