Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Aaradugula Bullet Collections: జస్ట్ ఓకే అనిపించిన బుల్లెట్.. ఈ మాత్రం సరిపోదు..!

Aaradugula Bullet Collections: జస్ట్ ఓకే అనిపించిన బుల్లెట్.. ఈ మాత్రం సరిపోదు..!

  • October 11, 2021 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aaradugula Bullet Collections: జస్ట్ ఓకే అనిపించిన బుల్లెట్.. ఈ మాత్రం సరిపోదు..!

గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. ‘జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌’ పతాకం పై తాండ్ర రమేష్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 2011 లో మొదలైంది. అప్పటి నుండీ మూలనపడి ఉన్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేశారు.పాత సినిమా కావడం పైగా పోటీగా ‘కొండపొలం’, ‘డాక్టర్ వరుణ్’ వంటి సినిమాలు ఉండడంతో ‘ఆరడుగుల బుల్లెట్’ ను పెద్దగా జనాలు పట్టించుకోలేదు. మాస్ సెంటర్స్ లో కొంత ఓకే అనిపించినా…మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మాత్రం ఈ చిత్రాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నారు. దాంతో ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనే రేంజ్ లో నమోదయ్యాయి.

ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.17 cr
ఉత్తరాంధ్ర 0.13 cr
ఈస్ట్ 0.11 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.07 cr
కృష్ణా 0.08 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.05 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.99 cr

‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రానికి రూ. 2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.99 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ. 1.96 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.చూస్తుంటే.. అది కష్టమే అనిపిస్తుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aaradugula Bullet
  • #Aaradugula Bullet Movie Review
  • #Gopichand
  • #Nayanthara

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 hour ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

3 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

4 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

48 mins ago
Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

2 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

3 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

4 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version