Republic Dialogues: ‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!

2010 లో వచ్చిన ‘ప్రస్థానం’ ఎవ్వరూ ఊహించని విధంగా ఓ పాత్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది. అప్పటివరకు ఉన్న స్టార్ దర్శకులకు సైతం కొత్త పాఠాలు నేర్పిందనే చెప్పొచ్చు. ఆ సినిమాలో ప్రతి పాత్ర పలికే డైలాగ్ లో ఓ నిజం ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే ప్రతీ డైలాగ్ లో ఓ లైఫ్ ఉంటుందనే చెప్పాలి. అంతలా దర్శకుడు దేవా కట్టా.. తన పెన్ పవర్ ను చూపించాడు. ఆ తర్వాత అతను పలు సినిమాలు చేసాడు కానీ..

‘ప్రస్థానం’ స్థాయిలో ఏవీ గుర్తుండిపోయేలా అయితే వాటిని తీర్చిదిద్దలేకపోయాడు. మరీ ముఖ్యంగా ‘ప్రస్థానం’ ను తలపించేలా అతను తెరకెక్కించిన సినిమాల్లో డైలాగులు పేలలేదు. అయితే ఇటీవల అతను సాయి తేజ్ తో తెరకెక్కించిన ‘రిపబ్లిక్’ మూవీలో డైలాగులు అయితే మరీ ‘ప్రస్థానం’ ని మరిపించేలా కాదు కానీ.. దానికి తగ్గట్టుగానే ఇంపాక్ట్ చూపించాయి. ‘రిపబ్లిక్’ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ 10 డైలాగులు అయితే ప్రేక్షకులను కొన్నాళ్ళు వెంటాడతాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

డైలాగ్- 1

డైలాగ్- 2

డైలాగ్- 3

డైలాగ్- 4

డైలాగ్- 5

డైలాగ్- 6

డైలాగ్- 7

డైలాగ్- 8

డైలాగ్- 9

డైలాగ్- 10

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Share.