Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aata Sandeep: నాగార్జున పై పైర్ అయిన సందీప్ భార్య జ్యోతి!

Aata Sandeep: నాగార్జున పై పైర్ అయిన సందీప్ భార్య జ్యోతి!

  • October 16, 2023 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aata Sandeep: నాగార్జున పై పైర్ అయిన సందీప్ భార్య జ్యోతి!

బిగ్ బాస్ షోలో పాపులారిటీ పెంచుకునేవాళ్లు, ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేవాళ్లు.. ఇలా రెండు రకాలు ఉంటారు. ఇందులో ఆట సందీప్ రెండో కేటగిరీకి చెందుతాడు. కొరియోగ్రాఫర్గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న అతడు ఆ మధ్య తన భార్య జ్యోతి రాజ్తో కలిసి నీతోనే డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. పార్టిసిపేట్ అవతరించారు. ప్రస్తుతం సందీప్ మాస్టర్ బిగ్ బాస్ 7 తెలుగులో పాల్గొన్నాడు. ఇక్కడ తన మాటలతో, ప్రవర్తనతో ఎక్కడలేని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. దీంతో అతడిని చాలాసార్లు నెటిజన్లే కాదు హోస్ట్ చేయడమే కాదు షో విజేతగానూ మాటలతో, ప్రవర్తనతో ఎక్కడలేని నెగెటివిటీ మూటగట్టుకున్నాడు.

దీంతో అతడిని చాలాసార్లు నెటిజన్లే కాదు హోస్ట్ నాగార్జున సైతం తిట్టిపోశాడు. నీకు కళ్లు కనిపించడం లేదా? నువ్వేమైనా పిస్తావా? అంటూ విమర్శించాడు. అయితే ఈ విమర్శలను జీర్ణించుకోలేకపోయింది సందీప్ భార్య జ్యోతిరాజ్. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నాగార్జున సడన్గా అలా అనేశారేంటి? అనిపించింది. సందీప్ భార్యగా మాత్రం నాకది నచ్చలేదు. ఒక ఒక భార్యగా నా భర్త నాకు గొప్ప. అక్కడ ఉన్నది నాగార్జున అయినా మోదీ అయినా ఎలాంటి గొప్పవాళ్లు అయినా సరే నా భర్తే నాకు గొప్ప.

అయినా నా నా భర్తను (Aata Sandeep) అలా అనేశానే నాగార్జునకు ఆ స్థాయి ఉంటే ఎంత మాటైనా అనేస్తాడా? సరే.. ఇదొక గేమ్ షో కదా, తప్పదనుకున్నాను. అదే నాగార్జునగారు సందీప్ ను గ్రేట్ అన్నాడు, నువ్వేమైనా పిస్తావా? అన్నాడు. గేమ్ ఆయన చేతిలో ఉంది. మనం ఆయన బోనులోకి వెళ్లాం కాబట్టి పడాల్సిందే! ఇలాంటివి చూస్తున్నప్పుడు బాధపడను. ఇండస్ట్రీలో పొగడ్తలు, విమర్శలు.. రెండూ ఉంటాయి. అన్నీ దాటుకుని ముందుకు వెళ్లినవారే సక్సెస్ అవుతారు. నా భర్త హౌస్ లో నటిస్తున్నాడంటున్నారు. బిగ్బాస్ అనేది డ్యాన్స్ షో కాదు.

అతడికి తన ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉంటుంది. ఉంటాడు. బిగ్బాస్ అనేది ఫ్యామిలీ షో. అక్కడ కోపం చూపించాలని తను అనుకోలేదు. మిగతా సమయాల్లో కూలగా ఉంటాడు. బిగ్ బాస్ అనేది ఫ్యామిలీ షో కాబట్టి అక్కడ కోపం చూపించాలి తను అనుకోవడం లేదు. తనకు కాల్ వచ్చింది, వెళ్లాడు. గెలిచినా, ఓడినా.. ఆడియన్స్ మనసులు గెలుచుకుని రావాలని చెప్పాం. సందీప్ ఒరిజినాలిటీ ఇదీ అని అందరికీ తెలియాలన్నాం. సందీప్ మాస్టర్ను కావాలని కొందరు డిస్టర్బ్ చేస్తున్నారు.

ఆయన కూల్గా ఉండాలనే ప్రయత్నిస్తున్నాడు. ఆయన తిరిగిచ్చాడంటే తన ముందు ఎవరి నోళ్లు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కొత్తగా ఓ ఆయనేంటో నిరూపించుకున్నాడు’ పనికిరావు. అంత డబుల్ ఇచ్చేస్తాడు. ఆయన టాస్కులపై ఫోకస్ పెడుతున్నాడు. కొత్తగా బిగ్ బాస్ నుండి ఫేమ్ ఏముంది సందీప్ కు? ఆల్రెడీ అయనేటో నిరూపించుకున్నాడు’ చెప్పుకొచ్చింది జ్యోతి రాజ్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jyothi
  • #nagarjuna
  • #Sandeep

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version