Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » AAY Collections: పోటీలో కూడా.. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఆయ్’

AAY Collections: పోటీలో కూడా.. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఆయ్’

  • August 20, 2024 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AAY Collections: పోటీలో కూడా.. 5 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ఆయ్’

ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin)  హీరోగా ‘మ్యాడ్’ (MAD) అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అతను ‘ఆయ్’ (AAY)  అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu)  , విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశాయి. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన కామెడీ సినిమా కాబట్టి.. యూత్ ఈ చిత్రం పై ఫోకస్ పెట్టింది.

AAY Collections

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఇందులో ఉంటుందని.. చిత్ర బృందం ముందు నుండీ చెబుతూ వచ్చింది. దానిని నిజం చేస్తూ ‘ఆయ్’ మూవీ ఫస్ట్ డే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో కూడా పర్వాలేదు అనిపించింది.రెండో రోజు,మూడో రోజు కూడా పర్వాలేదు అనిపించింది.ఆది, సోమవారాల హాలిడేస్ ని కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది.ఒకసారి (AAY Collections) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్
నైజాం 2.21 cr
సీడెడ్ 0.43 cr
ఆంధ్ర 2.23 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 4.87 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్(టోటల్) 5.14 cr

‘ఆయ్’ చిత్రానికి రూ.4.1 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.5.14 కోట్లు షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. రూ.0.74 కోట్ల లాభాలు అందించి క్లీన్ హిట్ మూవీగా నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aay
  • #AAY Collections
  • #Anji K Maniputhra
  • #Narne Nithin
  • #Nayan Sarika

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version