Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?

Jani Master: అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?

  • August 19, 2024 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?

టాలీవుడ్లో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ (Jani Master) ఒకరు. అందరి ‘హీరోలతో మంచిగా డాన్స్ చేయిస్తాడు.. అందరి హీరోల బాడీ లాంగ్వేజ్..ను బాగా అర్థం చేసుకుంటాడు’ అనే మంచి పేరు కూడా ఇతనికి ఉంది. ముఖ్యంగా ‘అల్లు అర్జున్ (Allu Arjun) పాటలకి ఇతను బెస్ట్ ఇస్తాడని’ .. అభిమానులు సైతం జానీ మాస్టర్ ని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అల్లు అర్జున్ పాటలైన ‘మీ ఇంటికి ముందో గేటు'(జులాయి) (Julayi) , ‘కమ్ టు ది పార్టీ'(సన్ ఆఫ్ సత్యమూర్తి) (S/O Satyamurthy) , ‘సినిమా చూపిస్తా మావ'(రేసు గుర్రం) (Race Gurram) , బుట్ట బొమ్మ(అల వైకుంఠపురములో) (Ala Vaikunthapurramulo) వంటి వాటికి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్.

Jani Master

అందుకే జానీ మాస్టర్ అంటే అల్లు అర్జున్ కి కూడా ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘తిరుచిత్రంబలం’ (Thiruchitrambalam) లోని ‘మేఘం..’ అనే పాటకి బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరిలో జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు లభించింది. దీంతో టాలీవుడ్ అంతా అతన్ని ప్రశంసించింది. కానీ అందులో అల్లు అర్జున్ మాత్రం లేకపోవడం అందరినీ అయోమయానికి గురి చేసింది. నేషనల్ అవార్డ్స్ అందుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) , నిత్యా మీనన్ (Nithya Menen) , చందూ మొండేటి   (Chandoo Mondeti)  వంటి వారిని అభినందిస్తూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు అల్లు అర్జున్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరో బాలయ్య మనస్సు బంగారం అంటున్న అభిమానులు!
  • 2 ఆ కారణాల వల్లే ఇంద్ర మేకర్స్ నిర్ణయంలో మార్పు.. ఏమైందంటే?
  • 3 కథ నచ్చినా పవన్ ఆ ప్రాజెక్ట్ లో నటించకపోవడానికి కారణాలివేనా?

కానీ అందులో జానీ మాస్టర్ పేరును ప్రస్తావించలేదు.’తనకు అత్యంత సన్నిహితుడైన జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వస్తే… బన్నీ విష్ చేయకపోవడం ఏంటి?’ అంటూ అందరూ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ జనసేన పార్టీకి ప్రచారం చేశాడు. ఇది అందరికీ తెలిసిన సంగతే..! ఓ దశలో ‘అతనికి పవన్ సీట్ ఇస్తారని’ కూడా అనుకున్నారు. కానీ టీడీపీతో పొత్తు వల్ల అలాంటిది జరగలేదు. అయినప్పటికీ జనసేన జెండానే మోయడానికి ఇష్టపడ్డాడు జానీ. మరోపక్క అల్లు అర్జున్.. జనసేనకి కాకుండా వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేయడం వల్ల విమర్శలపాలయ్యాడు.

ఈ కారణం వల్లే అతను ‘జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చినా విషెస్ చెప్పలేదని’ అంతా అల్లు అర్జున్ ని విమర్శిస్తున్నారు. దీనిపై జానీ మాస్టర్ కూడా స్పందించాడు. ‘అల్లు అర్జున్ ఎందుకు విష్ చేయలేదో నాకు కూడా తెలియదు. బహుశా మర్చిపోయారేమో..! నేనైతే నెగిటివ్ గా తీసుకోను. ‘బుట్ట బొమ్మ’ సాంగ్ కే నేషనల్ అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. ఇప్పుడైతే ఈ పాటకు వచ్చింది. నా పనినే నేను నమ్ముకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్.

రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jani Master

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

30 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version