Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » AAY Twitter Review: ‘ఆయ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

AAY Twitter Review: ‘ఆయ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • August 15, 2024 / 06:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AAY Twitter Review: ‘ఆయ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ఈ ఆగస్టు 15 కి ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan)  ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి పెద్ద సినిమాలతో పాటు ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) నటించిన ‘ఆయ్’ (AAY)  అనే చిన్న సినిమా కూడా విడుదలవుతుంది. ‘జిఎ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్స్, రెండు పాటలు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్ లో కామెడీ యూత్ ని సైతం ఆకట్టుకునే విధంగా ఉంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన స్నేహితుల కథ ఇది అనే క్లారిటీ కూడా ట్రైలర్ ఇచ్చింది..!

AAY

ఇక కొన్ని చోట్ల ‘ఆయ్’ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘ఆయ్’ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుందట. కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అంటున్నారు. హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ కావచ్చు, హీరోయిన్ ట్రాక్ కావచ్చు విశేషంగా ఆకట్టుకుంటోంది అంటున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక సెకండ్ హాఫ్ లో మొదటి 15 నిమిషాలు కొంచెం స్లోగా ఉన్నా.. ఆ తర్వాత మళ్ళీ మంచి హిలేరియస్ ట్రాక్స్ వస్తాయట. ‘ఆటగాడు’ అనే ట్రాక్ కి అందరూ కనెక్ట్ అవుతారని.. అందరూ ఎగబడి నవ్వుతారని అంటున్నారు. క్లైమాక్స్ లో చిన్న మెసేజ్ తో మంచి కన్క్లూజన్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ బయటకు వస్తుందో చూడాలి.

Hilarious first half.
Nithin, Kasireddy , ankit mugguru kummesaaru …
Situational comedy baagundi . @NarneNithiin dance .
Much much better performance this tym…#AAY https://t.co/fco7hD9yON

— శ్రీనివాస్ రాచకొండ (@its_srinu) August 15, 2024

#AAYMovie #AAY

First half good, comedy worked well
If the same pace continues in the second half also then it will be a sure shot hit…

(NTR and Allu Arjun cutouts in the background through out the movie)

— saikiran (@babusaikiran1) August 15, 2024

#Aay is a delightful family entertainer that successfully blends humor, emotion, and stunning visuals. Directed by debutant Anji, the film captures the essence of the Godavari region beautifully, making the setting an integral part of the story.

Narne Nithin delivers a solid… pic.twitter.com/rJGefcZwyn

— Whynot Cinemas (@whynotcinemass) August 15, 2024

Climax twist expect chesa. Ready ga kurchunna camera on chesi #AAY
Boss Fans ante aa matram untadi.

Overall average only. Sangith Shobhan in MAD is to Kasiraju in Aay.
Comedy unnantasepu good.
Hero oste movie off aipotundi. Chudandi meere.

— Johnnie Walker (@Johnnie5ir) August 15, 2024

Show tym : #AAY

Hoping a blockbuster finish of Long weekend movie festival @amb_cinemas pic.twitter.com/6GRqcnEIrv

— Telugu Cult (@Telugu_Cult) August 15, 2024

Very good 1st half
Bad 2nd half

One time watch #Aay #AayMovie

— (@urstrulysai25) August 15, 2024

#AAYMovieReview: Expected story but peaceful comedy between friends is superb
– More credit to that friend’s character
– #NarneNithiin #NayanSarika are good
– Ranganayaki is a blast
– Normal story Good comedy.
– #AlluArjun #JrNTR reference makes fans happy.#Aay #AAYMovie pic.twitter.com/Yp8xURMneM

— MJ Cartels (@Mjcartels) August 15, 2024

Winner

Movie Chudandi
Comedy worked
Climax lo #AAY#AAYMovie #AAYonAUG15 #NarneNithiin pic.twitter.com/SVJ1FMwHEs

— solidmoviestuff (@solidmoviestuff) August 15, 2024

Extraordinary
Emotial and Entertainment #AAYMovie ❤️❤️❤️
The entire theater erupted with claps and cheers climax with Boss cutout congratulations to @GeethaArts & team #AAY https://t.co/XZU9gmz2V8

— Leela Krishna (@laveti13) August 15, 2024

Excellent second half simple bomma with gud ent
Only minus hero acting

Encourage cheyachu idi – 3/5
#Aay https://t.co/T55siSsDQe

— Mv (@VamsiM777__) August 15, 2024

#AAY super undi guys movie don’t miss ..

— ramesh (@pushparaj1490) August 15, 2024

Goes predictable
One liners worked out brilliantly
Okeyish performance by both characters
Decent twist in climax leads to an commercial ending…
Book your tickets with your family…. Terrific experience for sure

Our Rating 3.5#AAYMovie #AAYonAUG15 #AAY pic.twitter.com/qpxU7ZSvHI

— Milagro Movies (@MilagroMovies) August 15, 2024

#AAY is the winner of Independence day release.
Positive word of mouth. A complete fun ride! Congrats @NarneNithiin

— Joey Tribbiani (@joeyurfriend) August 15, 2024

3.75/5 #Aay #BlockBusterAay

— Mr.PowerStar (@manikaly7an) August 15, 2024

#IndependenceDay Winner #Aay

Congratulations @BunnyVas

— Mr.PowerStar (@manikaly7an) August 15, 2024

Weekend movie ki povalantey #Aay ki pondi friends tho aina family tho aina

— NIVAS (@onlyone2305) August 15, 2024

#AAY
Writing comedy@GeethaArts Hiitu

— pavan (@pavanmarimgant1) August 15, 2024

#AAYMovie #AAY
On par second half, a bit dips for some part, remn. everything is good
Climax also worked well.

Main assets are two friend characters of lead actor and bgm is adequate

Lead actors did their part well

Go n watch it

3/5 https://t.co/8AAL73zqt2

— saikiran (@babusaikiran1) August 15, 2024

#Aay Aug 15th Clear Winner

Rendu pedda cinemalu ni ee Chinna Cinema thana “CONTENT” tho Fun tho “Madathettesindhi”

Ghanni bhai annattu ” Mingadam Goppa kaadu… Minge Time Goppa. Content Matters Nowadays pic.twitter.com/QGeVHr0pG3

— Sailesh ♥ (@shivanirvana001) August 15, 2024

Decent 2nd half. hittu bomma .

Background score baagundi.
Climax hero father character twist .
Well executed film.
Ekada lag undadu . #AAY provides enough entertainment to the viewers.
Kasireddy , Ankit performed extremely well.
Ankit koyya comedy love track… https://t.co/QDhQcimZRz

— శ్రీనివాస్ రాచకొండ (@its_srinu) August 15, 2024

So winner #AAY

— Chennai Tarak (@tptian92) August 15, 2024

#AAY is a total paisa vasool entertainer packed with fun and full-on entertainment. The comedy scenes & Godavari slang one-liners between @NarneNithiin, @Actor_Rajkumar9, and @AnkithKoyyaLive are a treat to watch. The last 20 minutes hit hard with emotional surprises.… pic.twitter.com/CfAiNiErWR

— Sarath Chandra Naidu (@imsarathchandra) August 15, 2024

తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aay
  • #Akash Puri
  • #Anji K Maniputhra
  • #Narne Nithin

Also Read

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

related news

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

trending news

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

50 mins ago
Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

2 hours ago
Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

11 hours ago
Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

14 hours ago
#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

14 hours ago

latest news

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

14 hours ago
Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

14 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

16 hours ago
డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

16 hours ago
మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version