Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » Acharya Movie: ‘ఆచార్య’ బ్యాలెన్స్‌ షూట్‌ లెక్క ఇదే

Acharya Movie: ‘ఆచార్య’ బ్యాలెన్స్‌ షూట్‌ లెక్క ఇదే

  • July 3, 2021 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Movie: ‘ఆచార్య’ బ్యాలెన్స్‌ షూట్‌ లెక్క ఇదే

కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులు కాస్త కంట్రోల్‌లోకి రావడంతో టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్‌ తిరిగి మొదలైంది. ఈ క్రమంలో ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది. దీనికి సంబంధించి దర్శకుడు కొరటాల శివ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నారట. ఆయన వేసుకున్న ప్రణాళిక ప్రకారం… ఈ నెలాఖరుకు చిత్రీకరణ పూర్తయిపోతుంది. షూటింగ్‌ ఇంకా 12 రోజులు మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. పరిస్థితులు బాగుండుంటే… ‘ఆచార్య’ విడుదలై ఇప్పటికి చాలా రోజులు అయి ఉండేది.

కానీ ఏం చేస్తాం… ‘కరోనా’ రాసిన రాత అలా ఉంది. సినిమా షూటింగ్‌ బ్యాలెన్స్ ఉన్న 12 రోజుల్లో ఎనిమిది రోజులు చరణ్‌ అండ్‌ టీమ్‌ మీద, నాలుగు రోజులు చిరంజీవి మీద సీన్స్‌ తీస్తారని సమాచారం. చరణ్‌తో చేసే ఎనిమిది రోజుల షూటింగ్‌లో ఒక పాట కూడా చిత్రీకరిస్తారని టాక్‌. దీని కోసం చాలా రోజుల క్రితమే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సెట్‌ కూడా వేశారు. వీలైనంత త్వరగా ఈ బ్యాలెన్స్‌ షూట్‌, ప్యాచ్‌ వర్క్‌లు పూర్తి చేసుకొని…

సినిమా విడుదల చేయాలని ‘ఆచార్య’ టీమ్‌ అనుకుంటోందట. ఇటీవల వచ్చిన టాక్‌ ప్రకారం అయితే… దసరా సందర్భంగా సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. అంతకంటే ముందే సినిమా రెడీ అయిపోతే… వేరే తేదీ విషయంలో ఆలోచిస్తారేమో చూడాలి. అయితే థర్డ్‌ వేవ్‌ సూచనలు ఉన్న నేపథ్యంలో ఎంత త్వరగా సినిమా రెడీ చేసి, రిలీజ్‌ చేసుకుంటే అంత బెటర్‌.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Director Koratala Siva
  • #Kajal Aggarwal
  • #Mani Sharma
  • #Matinee Entertainments

Also Read

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

related news

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

trending news

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Suyodhana Collections: ‘సుయోధన’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

Youth Collections: పర్వాలేధనిపించిన ‘యూత్’ ఓపెనింగ్స్

6 hours ago
Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

6 hours ago
Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

6 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

7 hours ago

latest news

Kathanar : భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు అనుష్క.. కథనార్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

49 mins ago
Adivi Sesh : తన ఆరోగ్య సమస్యలపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడివి శేష్..! ఏంటంటే ?

2 hours ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

22 hours ago
Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version