Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్ కు మళ్ళీ బ్యాడ్ న్యూస్..!

Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్ కు మళ్ళీ బ్యాడ్ న్యూస్..!

  • September 9, 2021 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Movie: మెగాస్టార్ ఫ్యాన్స్ కు మళ్ళీ బ్యాడ్ న్యూస్..!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. `ఆచార్య‌` చిత్రం దసరాకి రావడం లేదు. మొన్నటి వరకు ఈసారి దసరా లేదా సంక్రాంతి సీజన్ లకు ఈ మూవీ ఉంటుంది అని అన్నారు. సంక్రాంతికి ఎక్కువ పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి దసరా ఫిక్స్ అని వార్తలు వినిపించాయి. దాంతో ఈసారి దసరా మాములుగా ఉండదు అని అంతా భావించారు.’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘కొండపొలం’ ‘రిపబ్లిక్’ `అఖండ‌` ‘ఆచార్య’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతుందని.. మళ్ళీ టాలీవుడ్ కు పూర్వ వైభవం వస్తుంని అంతా అనుకున్నారు.

కానీ ‘ఆచార్య’ దసరా బరి నుండీ తప్పుకుంది అనేది తాజా సమాచారం. దీంతో జనాల్లో ఆసక్తి తగ్గిపోతుందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే..`ఆచార్య‌` షూటింగ్ 2 పాటలు మినహా పూర్తయ్యింది.అవి కూడా వారం, పది రోజుల్లో పూర్తయిపోయే ఛాన్స్ లేకపోలేదు. అయినప్పటికీ.. ద‌సరాకి ఈ మూవీని రిలీజ్ చేయడం లేదు దర్శకనిర్మాతలు.దానికి ఒక్కటే కారణం.. థియేట‌ర్ల ప‌రిస్థితి ఇంకా మెరుగుపడలేదు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఇప్పట్లో అక్కడ నైట్ కర్ఫ్యూ ఎత్తేసేలా లేదు, అలాగే టికెట్ రేట్ల విషయంలో కూడా సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడం లేదు.

పైగా అక్కడ 3 షోలతో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. అందుకే ‘ఆచార్య’ టీం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఒకవేళ ‘సీటీమార్’ ‘అఖండ’ వంటి సినిమాలు మంచి ఫలితాల్ని సాధిస్తే ‘ఆచార్య’ టీం ఏమైనా మనసుమార్చుకుంటుందేమో చూడాలి..! ఇక ‘ఆచార్య’ చిత్రంలో చిరుతో పాటు రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరు సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #koratala siva
  • #Mega Star Chiranjeevi
  • #Ram Charan

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 hours ago

latest news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

49 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 hour ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version