Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్.. చరణ్ పాత్ర చనిపోతుందా..?

Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్.. చరణ్ పాత్ర చనిపోతుందా..?

  • April 12, 2022 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్.. చరణ్ పాత్ర చనిపోతుందా..?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా… కాజల్ హీరోయిన్ గా … చరణ్,పూజా హెగ్డేలు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు సూపర్ హిట్ అయ్యాయి.దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.’మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి చరణ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘దివ్య వనం ఒకవైపు.. తీర్థ జలం ఒకవైపు.. నడుమ పాద ఘట్టం’ అంటూ రాంచరణ్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ప్రారంభంలో చరణ్ ఎక్కువగా కనిపించాడు. ‘ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుద్ధి.. ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవ్వుద్ది’ అంటూ చరణ్ చెప్పే డైలాగ్ బాగుంది. ట్రైలర్ 1:06 నిమిషాల వద్ద చిరు ఎంట్రీ ఇచ్చారు. విలన్ సోనూ సూద్ తో పవర్ ఫుల్ డైలాగులు ఉన్నాయి.

హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ట్రైలర్ చివర్లో చిరు- చరణ్ కలిసి పాల్గొన్న యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే తనికెళ్ళ భరణి చిరుని ‘సిద్ద తెలుసా మీకు’ అంటూ చిరుని అడగడంతో ఈ సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందా అనే అనుమానాలు కలిగించింది.మణిశర్మ బిజిఎమ్ కూడా బాగా కుదిరింది. మరి సినిమా చూస్తేనే కానీ క్లారిటీ రాదు. ట్రైలర్ అయితే బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kajal Agarwal
  • #koratala siva
  • #Megastar Chiranjeevi

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

Mowgli First Review: బండి సరోజ్ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మన్స్..సుమ కొడుకు హిట్టు కొట్టినట్టేనా..?!

related news

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

‘మీను’ని మ్యాచ్ చేయలేకపోయిన ‘శశిరేఖ’

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Akhanda 2: ‘అఖండ 2’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

15 mins ago
Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

Vahini: బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్న సీనియర్ నటి వాహిని

35 mins ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

1 hour ago
Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2: ‘అఖండ 2’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

Divya Vadthya: బ్లూ కలర్ బికినీలో దివి గ్లామర్ రచ్చ.. ఫోటోలు వైరల్

4 hours ago

latest news

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

Roshan kanakala : సుమ – రాజీవ్ ల విడాకుల రూమర్స్ పై తనయుడు రోషన్ ఎమోషనల్ కామెంట్స్..!

3 hours ago
Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

Akhanda 2: రిలీజ్ అయినా కష్టాలు ఆగలే.. ఇప్పుడు కొత్త చిక్కుల్లో బాలయ్య సినిమా!

4 hours ago
Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

Personality Rights: టాలీవుడ్ చూపు ఢిల్లీ వైపు.. మన కోర్టులు ఉండగా అక్కడెందుకు?

4 hours ago
Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

Thiruveer : ‘నాయినొచ్చిండు’ అంటున్న టాలీవుడ్ యంగ్ హీరో..!

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ ఈ  మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

Akhanda 2: ‘అఖండ 2’ ఈ మైనస్సులు లేకపోతే..కచ్చితంగా..?!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version