Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » యాక్షన్ హీరో మళ్ళీ అదే ట్రాక్.. వర్కౌట్ అవుతుందా..?

యాక్షన్ హీరో మళ్ళీ అదే ట్రాక్.. వర్కౌట్ అవుతుందా..?

  • April 9, 2020 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాక్షన్ హీరో మళ్ళీ అదే ట్రాక్.. వర్కౌట్ అవుతుందా..?

ప్రస్తుతం కామెడీ సినిమాలకి కాలం చెల్లిపోయింది అనేది చాలా మంది నమ్మకం. కామెడీ కోసం థియేటర్ల వరకూ వెళ్ళాలా ‘జబర్దస్త్’ ‘అదిరింది’ వంటి కామెడీ షో లు ఉన్నాయి. వాటితో పాటు యూట్యూబ్ లో … టిక్ టాక్ లలో బోలెడంత కామెడీ స్టఫ్ ఉంటుంది. కాబట్టి కామెడీ ని నమ్ముకున్న శ్రీను వైట్ల, నాగేశ్వర రెడ్డి, వి.వి. వినాయక్ వంటి దర్శకులు అలాగే అల్లరి నరేష్ వంటి కామెడీ హీరో కూడా దుకాణం సర్దేసారు.. అనేది కొందరి విశ్లేషకుల బలమైన నమ్మకం.

ఇలాంటి పరిస్థితుల్లో కామెడీ మీద ఆధార పడి సినిమా చెయ్యడం అంటే కాస్త రిస్కే అని చెప్పాలి. అయినప్పటికీ హీరో గోపీచంద్ ఇప్పుడు అదే రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.వరుస ప్లాప్ లతో గోపీచంద్ కెరీర్ చాలా డల్ అయ్యింది. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపధ్యంలో సాగుతుందని ప్రచారం జరిగింది.

Action Hero Planning For Comedy Movie1

‘హిప్పీ’ భామ దిగంగన సూర్య వంశీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ చిత్రం ఫుల్ కామెడీ తో ఉంటుందనేది తాజా సమాచారం. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ అలాగే హీరో గోపీచంద్ ల మధ్య కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట. అయితే ఈ టైములో కామెడీ చిత్రాలు వర్కౌట్ అవుతాయా అనేది పెద్ద ప్రశ్న. గతంలో కూడా వరుస ప్లాప్ లతో ఉన్న గోపీచంద్ ‘లౌక్యం’ అనే చిత్రంతో హిట్ కొట్టాడు. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhumika Chawla
  • #Digangana Suryavanshi
  • #Gopichand
  • #sampath nandi
  • #Seetimaarr

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

6 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

6 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

8 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

10 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

11 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

9 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

11 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version