Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu: పెద్ద కూతురు అలా.. చిన్న కుమార్తె ఇలా…జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

Jagapathi Babu: పెద్ద కూతురు అలా.. చిన్న కుమార్తె ఇలా…జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

  • February 15, 2023 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: పెద్ద కూతురు అలా.. చిన్న కుమార్తె ఇలా…జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

ఒకప్పటి స్టార్ హీరో.. ఇప్పటి విలక్షణ నటుడు అయిన జగపతి బాబు.. రియల్ లైఫ్ లో చాలా ప్రాక్టికల్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన స్వభావం అలాంటిది. అప్పట్లో ఈయన తండ్రి పెద్ద నిర్మాత.. అయినా ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేయాలి అనే ఆలోచన ఈయనకు మొదటి నుండి లేదు. అయినా ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడు. ఏదైనా అనుభవ పూర్వకంగా నేర్చుకోవాలని ఈయన ఎప్పుడూ చెబుతుంటారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సహజంగానే ఈయన ఇంటర్వ్యూలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎలాంటి ప్రశ్నకైనా ఈయన ఇచ్చే ఆన్సర్ చాలా బోల్డ్ గా ఉంటుంది.ఆయనకు కుల పిచ్చి లేదని మరోసారి ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన పెద్ద కూతురు ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుంటాను అని చెబితే ఈయన అడ్డు చెప్పలేదు. తన బంధుమిత్రులు దీన్ని వ్యతిరేకించినా తన కూతురు సంతోషం ముందు అది చాలా చిన్నదని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు తన పెద్ద కూతురు పిల్లల్ని కనను అని కూడా చెప్పినట్టు షాకింగ్ కామెంట్స్ చేశాడు జగపతి బాబు. అయినా సరే తన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ప్రస్తుతం తను పెట్స్ ను పెంచుకుంటూ హ్యాపీగా ఉందని ఈయన తెలిపాడు. ఇక చిన్న కూతురుకి అయితే పెళ్లి చేసే ఉద్దేశం తనకు లేదు అని.. ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటాను అంటే అది పూర్తిగా తన ఇష్టమని,

తను కూడా ఎన్నారైని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా అడ్డుచెప్పనని తెలిపాడు జగపతి బాబు. ఈ సీనియర్ నటుడి వయసు ఇప్పుడు 61 ఏళ్ళు. అయినా సరే ఇప్పట్లో తాత అయ్యే అవకాశాలు అయితే ఇతనికి లేవని స్పష్టమవుతుంది. నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్సే చేస్తుండడం గమనార్హం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

38 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

56 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 day ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version