Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kalidas Jayaram: ఘనంగా విక్రమ్ నటుడి నిశ్చితార్థం!

Kalidas Jayaram: ఘనంగా విక్రమ్ నటుడి నిశ్చితార్థం!

  • November 14, 2023 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalidas Jayaram: ఘనంగా విక్రమ్ నటుడి నిశ్చితార్థం!

కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జయరాం వారసుడిగా కాళిదాసు జయరాం ఇండస్ట్రీలో పరిచయమయ్యారు. ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన పలు తమిళ తెలుగు భాష సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. తెలుగులో కూడా ఈయన భాగమతి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ అనంతరం అలావైకుంటపురం, ధమాకా ఖుషి వంటి సినిమాలలో నటించి సందడి చేశారు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో కూడా ఆయనకు కుమారుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇల కెరియర్ పరంగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాళిదాస్ తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈయన శుక్రవారం తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థం శుక్రవారం జరిగినప్పటికీ వీరి నిశ్చితార్థపు ఫోటోలు మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక కాళిదాస్ (Kalidas Jayaram) పెళ్లి చేసుకోబోతున్నటువంటి అమ్మాయి ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు తరుణి గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. తరుణి చెన్నైలో ప్రముఖ మోడల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 2019లో తరణి మిస్ తమిళనాడు పెజెంట్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది.

చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో, పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక వీరి నిశ్చితార్థ వేడుకకు కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఇలా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

View this post on Instagram

A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram)

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalidas Jayaram

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

11 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

21 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

18 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version