Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » నటుడు కృష్ణుడు కూతురు నిత్య హాఫ్ శారీ ఫంక్షన్ ఫోటోలు వైరల్..!

నటుడు కృష్ణుడు కూతురు నిత్య హాఫ్ శారీ ఫంక్షన్ ఫోటోలు వైరల్..!

  • December 28, 2022 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటుడు కృష్ణుడు కూతురు నిత్య హాఫ్ శారీ ఫంక్షన్ ఫోటోలు వైరల్..!

ప్రముఖ నటుడు కృష్ణుడు అందరికీ సుపరిచితమే. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు దగ్గర చింతపల్లికి చెందిన ఇతని పూర్తి పేరు అల్లూరి కృష్ణంరాజు. ‘గంగోత్రి’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను అటు తర్వాత ‘పోకిరి’ ‘ఒక్కడున్నాడు’ ‘మధుమాసం’ సినిమాల్లో కూడా నటించాడు. అయితే ‘హ్యాపీ డేస్’ చిత్రం ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అటు తర్వాత ఇతను హీరోగా కూడా ‘వినాయకుడు’ ‘పప్పు’ ‘విలేజ్ లో వినాయకుడు’ వంటి సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు హిట్ అయ్యాయి కూడా.

అయితే గత 4 ఏళ్లుగా ఇతను సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అవకాశాలు రాక లేకపోతే వేరే కారణమా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా కృష్ణుడు కూతురు నిత్య హాఫ్ శారీ ఫంక్షన్ హైదరాబాద్ లోని దస్ పల్లా ఫైవ్ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నిత్యని ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krishnudu
  • #Krishnudu
  • #Nithya

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

17 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

18 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

19 hours ago

latest news

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

5 mins ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

15 mins ago
Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

27 mins ago
Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

16 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version