Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naresh: రమ్య మీద నరేశ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ … ఏమన్నారంటే?

Naresh: రమ్య మీద నరేశ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ … ఏమన్నారంటే?

  • January 28, 2023 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naresh: రమ్య మీద నరేశ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ … ఏమన్నారంటే?

నటుడు నరేశ్‌ – రమ్య రఘుపతి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తనను చంపడానికి చూస్తున్నారు అంటూ ఏకంగా రమ్య రఘుపతిపై నరేశ్‌ ఆరోపణలు చేశారు. దీంతో మళ్లీ వీరి వ్యవహారం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. పెళ్లి అయిన త‌ర్వాతి నెల నుంచే ర‌మ్య న‌న్ను వేధించేద‌ని, ఇప్పుడు త‌న‌ను చంపడానికి త‌న ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ చేయించింది అంటూ నరేశ్‌ తాజాగా కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ విషయం బయటకు రావడంతో.. నరేశ్‌ మళ్లీ చర్చలలోకి వచ్చారు.

ర‌మ్య త‌న‌ను చంప‌డానికి కర్ణాటకు చెందిన ఓ రౌడీ షీట‌ర్‌తో తన ప్రదేశాల్లో రెక్కీ చేయించింది అనేది నరేశ్‌ ఆరోపణ. అలాగే ఓ పోలీస్ ఆఫీస‌ర్ సాయంతో త‌న ఫోన్‌ను హ్యాక్ చేసింద‌ని నరేశ్‌ అంటున్నారు. అంతేకాకుండా ర‌మ్య బంధువు అయిన మాజీ మంత్రి ర‌ఘ‌వీరా రెడ్డి పేరుతో బెదిరింపుల‌కు దిగుతోంద‌ని కూడా ఆరోపిస్తున్నారు. రూ. 10 కోట్లు.. ఈ వ్యవహారం సెటిల్‌ చేసుకుంటానని మధ్యవర్తితో బేరసారాలు చేస్తోంది రమ్య రఘుపతిపై నరేశ్‌ ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై రమ్య స్పందించాల్సి ఉంది.

మరోవైపు చాలా రోజులుగా స్నేహితులుగా ఉన్న నరేశ్, పవిత్రా లోకేశ్‌ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇటీవల ఆ వీడియో స్పెషల్‌ వీడియోతో అనౌన్స్‌ చేశారు కూడా. దీంతో వాళ్ల పెళ్లి జరగనివ్వనని, నరేశ్‌ తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని రమ్య రఘుపతి వాదించారు. విడాకుల కేసు కోర్టులోనే ఉందనేది రమ్య వాదన. ‘‘ఎంతకష్టమైనా నా పోరాటం ఆపను. నరేశ్‌తో కలసి ఉండటానికి ప్రయత్నిస్తాను. మా విడాకుల కేసు కోర్టులో ఉంది. అయితే విడాకులు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను’’ అని రమ్య గతంతో చెప్పారు.

ఈ సమయంలో తనకు ప్రాణహాని ఉందని నరేష్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. 2010లో రమ్య రఘుపతి – నరేష్ వివాహం అయ్యింద. నరేష్‌కు ఇది మూడో పెళ్లి. వీరిద్దరికీ రణ్‌వీర్‌ అనే కొడుకు ఉన్నాడు. అయితే కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చాలా మలుపులు తిరిగిన ఈ గొడవలు ఇప్పుడు ప్రాణ హాని అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. మరి దీనిపై రమ్య ఏం స్టెప్‌ తీసుకుంటారో చూడాలి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Naresh
  • #Ramya
  • #Ramya raghupathi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version