Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Prathap Pothen: రాధికా మాజీ భర్త మరణం పై అనుమానాలు.. కారణం అదే..!

Prathap Pothen: రాధికా మాజీ భర్త మరణం పై అనుమానాలు.. కారణం అదే..!

  • July 16, 2022 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prathap Pothen: రాధికా మాజీ భర్త మరణం పై అనుమానాలు.. కారణం అదే..!

ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు హఠాత్తుగా మరణిస్తున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. తాజాగా రాధికా మాజీ భర్త, ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన ప్రతాప్ పోతెన్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.చెన్నైలో ఉన్న తన నివాసంలోనే ఆయన మరణించినట్లు సమాచారం అందింది. అయితే ప్రతాప్‌ పోతెన్‌ మరణించడానికి ముందు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మరణం పై ఈ పోస్టులు సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

గురువారం రోజున ఉదయం 9:38 గంటలకు జార్జ్‌ కార్లిన్‌ కోట్‌తో కూడిన ఫొటో ఆయన పోస్ట్ చేసి ‘చాలా కాలంగా కొద్ది కొద్దిగా లాలాజలం మింగడం వలన మరణం సంభవిస్తుంది’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు ‘ఒక సమస్యని రూట్ లెవెల్లో సాల్వ్ చేయకుండా దాని లక్షణాలకు మాత్రం చికిత్స అందినప్పుడు మీరు ఫార్మసీపై ఆధారపడటం ప్రారంభిస్తారు’ అంటూ మరో పోస్ట్ పెట్టారు పోతెన్. అలాగే ‘జీవితం అనేది ఒక ఆట అనుకుంటే అందులో ప్రతీ జనరేషన్‌ ఒకేలా ఆడుతుంది’ అంటూ కూడా ఆయన మరణించడానికి 15 గంటల ముందు ఓ పోస్ట్ పెట్టారు.

ఇలా చాలా విధాలుగా పోస్టులు పెట్టారు పోతెన్. దీంతో ఆయన మరణం పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతాప్ పోతెన్ సీనియర్ నటి రాధిక మాజీ భర్త. 1985వ సంవత్సరంలో వీరి పెళ్లి జరిగింది.కానీ ఏడాదిలోపే అంటే 1986 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత ఆయన అమల సత్యనాద్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. 22 ఏళ్ల తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు ప్రతాప్.

తెలుగులో నాగార్జున హీరోగా నటించిన ‘చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రతాప్ పోతెన్. 1991 లో ఆ చిత్రం రిలీజ్ అయ్యింది. కానీ ఆ మూవీ సక్సెస్ కాలేదు.అందుకే తెలుగులో ఆయన దర్శకుడిగా కొనసాగలేక పోయారు. సిద్ధార్థ నటించిన ‘చుక్కల్లో చంద్రుడు’, నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో ఈయన నటించారు.అలాగే ఈయన నటించిన ‘గ్రే’ చిత్రం కూడా రిలీజ్ కావాల్సి ఉంది.

1

2

3

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prathap Pothen
  • #Prathap
  • #Prathap Pothen

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

5 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

7 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

8 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

6 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

7 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

8 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

8 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version