Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ramesh Babu: రమేష్ బాబుకు అలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవా?

Ramesh Babu: రమేష్ బాబుకు అలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవా?

  • May 26, 2023 / 12:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramesh Babu: రమేష్ బాబుకు అలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవా?

దివంగత సినీ నటుడు కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి రమేష్ బాబు మహేష్ బాబు అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. రమేష్ బాబు పలు హిట్ సినిమాలలో నటించినా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాగే మహేష్ బాబు కూడా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక రమేష్ బాబు గత ఏడాది మొదట్లో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా రమేష్ బాబు మరణం తర్వాత వరుసగా మహేష్ బాబు తల్లిదండ్రులు కూడా మరణించడంతో గత ఏడాది ఘట్టమనేని ఫ్యామిలీలో తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి.

ఇకపోతే తాజాగా రమేష్ బాబు మరణం గురించి ఆయన బాబాయ్ ఆదిశేషగిరిరావు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా మే 31వ తేదీ తిరిగి విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆదిశేషగిరిరావు రమేష్ బాబు గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ రమేష్ బాబు చాలా హిట్ సినిమాలలో నటించారు. అయితే ఆయన నాగార్జున వెంకటేష్ వంటి స్టార్ హీరోల స్థాయికి ఎదగలేకపోయారన్న బాధ తనని వెంటాడిందని ఆదిశేషగిరిరావు తెలియజేశారు.

ఇక రమేష్ బాబు కార్డియాక్ అరెస్టుతో మరణించారని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు తెలిపారు. ఆయన మరణించడానికి ముందే పలుసార్లు గుండె సమస్యలతో బాధపడ్డారని ఆయనకు డాక్టర్లు స్టంట్ కూడా వేశారని ఈ సందర్భంగా రమేష్ బాబు అనారోగ్య సమస్యల గురించి ఆదిశేషగిరిరావు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక రమేష్ బాబు వారసుడిగా తన కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి చాలా ఆసక్తిగా అనుభవిస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన రమేష్ బాబు గురించి తెలియజేశారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #G. Adiseshagiri Rao
  • #Krishna
  • #mahesh
  • #Mahesh Babu
  • #Ramesh Babu

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

23 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version