Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ‘ఫ్యామిలీ మెన్’ నటుడి కామెంట్స్ వైరల్..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ‘ఫ్యామిలీ మెన్’ నటుడి కామెంట్స్ వైరల్..!

  • June 18, 2021 / 07:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గురించి ‘ఫ్యామిలీ మెన్’ నటుడి కామెంట్స్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సెలబ్రిటీలంతా గొప్పగా చెబుతుంటారు.అది కేవలం ఆయన స్టార్ ఇమేజ్ కారణంగా కాదు.. సెట్స్ లో ఆయన నడుచుకునే పద్ధతి అలా ఉంటుంది. చాలా డౌన్ టు ఎర్త్ అన్నట్టు పవన్ వ్యవహార శైలి ఉంటుంది. ప్రస్తుతం పవన్.. రానాతో కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కాబోతుంది.

ఈ రీమేక్ లో రవీంద్ర విజయ్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.ఈయన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లతో పాపులర్ అయ్యాడు. ఆయన ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ.. ” ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో నేను కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో ప్లే చేశాను. నాకు పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక హెవీ యాక్షన్ సీన్ ఉంటుంది.

ఆ సీన్ చిత్రీకరణ టైములో … కో ఆర్టిస్ట్ లు చిన్నవాళ్లు అయినా పెద్దవాళ్ళు అయినా సరే ఆయన తీసుకునే కేర్ చూసి నేను ఆశ్చర్యపోయాను.ఎవ్వరికీ చిన్న దెబ్బ కూడా తగలకుండా పవన్ గారు యాక్షన్ సీన్స్ చేసే వారు.గతంలో కూడా నేను పవన్ గారి గురించి విన్నాను కానీ..అయితే సెట్లో ఆయన పద్ధతి చూసి ‘అంత పెద్ద స్టార్ ఇంత సింపుల్ గా ఉన్నారేంటి’ అని ఆశ్చర్యపోయాను.నిజంగా ఆయన గ్రేట్ పర్సన్” అంటూ రవీంద్ర చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

27 mins ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

21 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

22 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

23 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

51 mins ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

5 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

6 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

21 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version