Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actor: నాతో నేను లవ్ లో ఉన్నాను..జబర్దస్త్ బ్యూటీ..!

Actor: నాతో నేను లవ్ లో ఉన్నాను..జబర్దస్త్ బ్యూటీ..!

  • July 31, 2023 / 07:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor: నాతో నేను లవ్ లో ఉన్నాను..జబర్దస్త్ బ్యూటీ..!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ అందించింది. ఆ కోవలోకి చెందుతుంది రీతూ చౌదరి. పలు సీరియల్స్ ద్వారా సంపాదించిన పాపులారిటీ కంటే కూడా జబర్దస్త్ ద్వారానే తన క్రేజ్ పెంచుకుంది రీతూ. ఆమె గడిచిన కొన్ని రోజుల క్రితం శ్రీకాంత్ అనే యువకుడిని పరిచయం చేసింది. త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్రీకాంత్ హైదరాబాదుకు చెందిన ఓ రాజకీయ కుటుంబానికి చెందిన అబ్బాయని తెలుస్తోంది. అంతే కాకుండా శ్రీకాంత్ కు పలు బిజినెస్ లు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలోనే ప్రస్తుతం వీరద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల కొన్ని రోజుల క్రితమే రీతూ తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తను కుంగిపోయి బాధలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది (Actor) రీతూ.

తన ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులతో చర్చిస్తోంది. రీతూ చౌదరి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. తన పెళ్లి గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నలకు రీతూ ఆన్సర్ ఇచ్చింది. అంతే కాకుండా రీతూ చౌదరి పెళ్లి చేసుకోవద్దు.. హ్యాపీగా ఉండండి.. అమ్మో పెళ్లా? ఎవరిని లవ్ చేయట్లేదు నాతో నేను లవ్ లో ఉన్నానంటూ షాకింగ్ సమాధానం ఇచ్చింది.

శ్రీకాంత్ తో మాట్లాడుతున్నారని మరొ నెటిజన్ అడగగా సారీ త్వరలోనే చెప్పేస్తానంటూ తెలిపింది.. దీంతో రీతూ.. శ్రీకాంత్ తో పెళ్లి చేసుకోవడం లేదని పలువురు అంటున్నారు. వీరు విడిపోయారా లేదా అన్న దానిపై క్లారిటీ ఎవరిస్తారో చూడాలి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rithu Chowdary
  • #Jabardasth rithu chowdary
  • #Rithu Chowdary

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

17 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

20 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

20 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

21 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

22 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

2 days ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version