Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

  • May 27, 2025 / 01:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

మలయాళ చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదిగిన ఉన్ని ముకుందన్ పేరు పరిచయాలు అవసరం లేని స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యిన ఈ యాక్షన్ హీరో ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. తన సొంత మేనేజర్‌ అయిన విపిన్ కుమార్‌పై దాడి చేయించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఉన్ని ముకుందన్‌పై  (Unni Mukundan) పోలీస్ కేసు నమోదు కావడం మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హీరో మలయాళంనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు.

Unni Mukundan

Actor Unni Mukundan Booked for Assaulting His Own Manager

తెలుగులో బాగమతి(Bhaagamathie), జనతా గ్యారేజ్ (Janatha Garage) , యశోద (Yashoda) సినిమాల్లో నటించారు. ఇక ముఖ్యంగా ఇటీవల వచ్చిన మార్కో ఏకంగా 100 కోట్లు రాబట్టింది. ఇక ఎంతో కాలంగా తన వద్ద పని చేస్తున్న మేనేజర్ పై దాడి చెయ్యడంతో అతనిపై పోలీస్ కేసు నమోదయ్యింది. అలాగే మేనేజర్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టోవినో థామస్ (Tovino Thomas) నరివెట్ట డినిమాపై పాజిటివ్ రివ్యూస్ షేర్ చేసినందుకు ఉన్నిముకుందన్ తన మేనేజర్ విపిన్ ని కొట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

ఇక అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు గురించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక హీరో వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఉన్ని ముకుందన్ (Unni Mukundan) గానీ, అతని పీఆర్ టీమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు నిజమా? లేదా తప్పుబడిన భావోద్వేగపు ప్రతిస్పందనా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా ఉన్ని ముకుందన్ తన దురుసు ప్రవర్తన తో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇక ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక, ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ (Marco)  చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. అయితే అక్కడి హిట్‌తో పోలిస్తే తెలుగు వెర్షన్‌కు అంతగా ఆదరణ లభించలేదు. ఓటీటీలో విడుదలైన తరువాత సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ‘మార్కో’ మలయాళంలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన తొలి ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా కావడం విశేషం.

హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Unni Mukundan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

10 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

22 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version