Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vinod Kumar: వినోద్ కుమార్..సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ అందినట్టేనా?

Vinod Kumar: వినోద్ కుమార్..సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ అందినట్టేనా?

  • August 28, 2024 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vinod Kumar: వినోద్ కుమార్..సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ అందినట్టేనా?

సీనియర్ హీరో వినోద్ కుమార్ (Vinod Kumar) అందరికీ సుపరిచితమే. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఇతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. సుమన్, భానుచందర్, వినోద్ కుమార్.. వీళ్లంతా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసి..హిట్లు కొట్టి టాలీవుడ్లో స్థిరపడ్డారు. వినోద్ కుమార్ విషయానికి వస్తే.. ‘కర్తవ్యం’ ‘మామగారు’ ‘సీతారత్నం గారి అబ్బాయి’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. తర్వాత హీరోగా చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో తమిళ, కన్నడ సినిమాలకి పరిమితమయ్యాడు.

Vinod Kumar

ఇక కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన ‘అసాధ్యుడు’ (Asadhyudu) తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి ముఖ్య పాత్రలు పోషించడం మొదలుపెట్టిన వినోద్ కుమార్ కి.. సరైన బ్రేక్ రాలేదు. ఎన్టీఆర్ (Jr NTR) ‘శక్తి’ (Sakthi) , అనుష్క (Anushka Shetty) ‘రుద్రమదేవి’ (Rudhramadevi), నాగ చైతన్య (Naga Chaitanya) ‘యుద్ధం శరణం’ (Yuddham Sharanam) వంటి పెద్ద సినిమాల్లో చేశాడు కానీ.. అవి కూడా ఆడలేదు. అయితే ఇటీవల విడుదలైన, అంటే ఆగస్టు 15 న రిలీజ్ అయిన ‘ఆయ్’ (AAY)  సినిమా మంచి సక్సెస్ సాధించింది. అందులో వినోద్ కుమార్ ‘అడబాల బూరయ్య’ పాత్రలో నటించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సరిపోదా శనివారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఆన్లైన్ రచ్చకు రెస్పాండ్ అయ్యి.. గుట్టురట్టు చేసిన జనసేన ఎమ్మెల్యే.!
  • 3 బన్నీ అభిమానులకి ఇది గుడ్ న్యూసా లేక బ్యాడ్ న్యూసా?

మొదట్లో ఇతని పాత్ర తక్కువగా కనిపిస్తుంది.బాధ్యత లేని తండ్రి పాత్ర అన్నట్టు.. కనిపిస్తుంది వినోద్ కుమార్ పాత్ర. కానీ క్లైమాక్స్ లో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు ఈ పాత్రతో. అది బాగా పేలింది. మాస్ ఆడియన్స్ విజిల్స్ వేశారు. మరి ‘ఆయ్’ సక్సెస్ వినోద్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ ఇచ్చినట్టే..! రీ ఎంట్రీ ఇచ్చిన 18 ఏళ్ళకి అతని ఖాతాలో ఓ హిట్టు పడింది.

హిందీ పుకారు సంగతి తేలలేదు.. శ్రీలీల కోలీవుడ్‌ ఛాన్స్‌ వచ్చిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aay
  • #Vinod Kumar

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

11 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version