Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Abhinaya: విశాల్ తో ప్రేమ.. నటి అభినయ తేల్చి చెప్పేసింది..!

Abhinaya: విశాల్ తో ప్రేమ.. నటి అభినయ తేల్చి చెప్పేసింది..!

  • January 31, 2025 / 11:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abhinaya: విశాల్ తో ప్రేమ.. నటి అభినయ తేల్చి చెప్పేసింది..!

తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది అభినయ (Abhinaya). చూడటానికి చక్కగా ఉండే.. ఈమె మాట్లాడలేదు అలాగే ఎవరు మాట్లాడినా ఈమెకు వినపడదు. కేవలం సైన్ లాంగ్వేజ్ తోనే ఈమెతో కమ్యూనికేట్ అవ్వగలం. అయితే ‘దమ్ము’ (Dammu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి చిత్రాల్లో ఈమె చెల్లెలి పాత్రలో బాగా నటించింది. అందువల్ల ఆమెను తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం అబ్బాయిలు ఈమెను సోదరిలా భావిస్తూ ఉంటారు. ఇటీవల ఈమె నటించిన ‘పని’ (Pani) అనే సినిమా రిలీజ్ అయ్యింది.

Abhinaya

అందులో ఈమెపై అత్యాచారం చేస్తున్నట్టు ఓ సీన్ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక చాలా మంది సోషల్ మీడియాలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా అభినయ హీరో విశాల్ తో (Vishal ) ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఒకటి, రెండు సినిమాల్లో కలిసి నటించారు. అసలు ఈ రూమర్స్ రావడానికి కారణం కూడా లేకపోలేదు. పలు సందర్భాల్లో ‘హీరో విశాల్ అంటే తనకు చాలా ఇష్టమని.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

నా అభిమాన నటుడు. అతన్ని చూసి చాలా నేర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి హీరోయిన్లలో విశాల్ గురించి ఇలా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. అందులోనూ వీళ్ళు సన్నిహితంగా ఉన్నట్లు కూడా కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. అయితే ఇందులో నిజం లేదు, విశాల్ నాకు స్నేహితుడు మాత్రమే అని అభినయ తన సైన్ లాంగ్వేజ్ తో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Actress Abhinaya open up about her relationship

అలాగే ‘నేను 15 ఏళ్లుగా కలిసి చదువుకున్న స్నేహితుడిని ప్రేమిస్తున్నాను, త్వరలోనే అతడిని పెళ్లి చేసుకుంటాను’ అంటూ తెలిపింది అభినయ. అయితే ఆమె ప్రేమిస్తున్న అబ్బాయ్ ఎవరు అన్నది మాత్రం ఈమె చెప్పలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinaya
  • #Vishal

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

26 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version