Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Vishnu: ‘కన్నప్ప’ హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Manchu Vishnu: ‘కన్నప్ప’ హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

  • January 29, 2025 / 10:49 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ‘కన్నప్ప’ హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

మంచు విష్ణు (Manchu Vishnu)  హీరోగా ‘కన్నప్ప’ (Kannappa) సినిమా రూపొందుతుంది. హిందీలో ఒకటి, రెండు సీరియల్స్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు కారణం ఏంటో మీకు తెలుసు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అందుకే సినిమాపై హైప్ ఏర్పడింది. ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ సినిమాపై బజ్ ఏర్పడడానికి కారణం అదే.

Manchu Vishnu

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ (Akshay Kumar), మోహన్ లాల్ (Mohanlal), శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) వంటి స్టార్లు నటిస్తున్నారు. కానీ అందరి దృష్టి ప్రభాస్ పైనే ఉంది. ప్రమోషన్స్ లో కూడా విష్ణుకి ప్రభాస్ గురించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటీవల చెన్నైలో ‘కన్నప్ప’ ప్రమోషనల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా .. మంచు విష్ణుకి ప్రభాస్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి విష్ణు సమాధానమిస్తూ.. ” ప్రభాస్ లేకపోతే ‘కన్నప్ప’ లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

ఎందుకంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావించి మా నాన్నగారు మోహన్ బాబుని ‘కన్నప్ప’ ప్రాజెక్టు చేయడానికి ఒప్పించారు. ఆయన వల్లే నాన్నగారు ‘కన్నప్ప’ చేయడానికి ముందుకొచ్చారు.” అంటూ చెప్పుకొచ్చాడు. ఇది నిజంగానే అతిశయోక్తిలా అనిపించకమానదు. వాస్తవానికి ప్రభాస్ ‘భక్తకన్నప్ప’ ప్రాజెక్టులో నటించాలని అతని పెదనాన్న కృష్ణంరాజు ఆశపడ్డారు.

ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ ను బట్టి.. ‘కన్నప్ప’ లాంటి ప్రాజెక్టులో లీడ్ రోల్ చేయలేడు. కనీసం ఈ రకంగా అయినా పెదనాన్న కోరిక తీర్చినట్టు ఉంటుంది అని ‘కన్నప్ప’ లో భాగం అయ్యాడు ప్రభాస్.

‘దేవర 2’ కి మోక్షం కలిగించబోతున్న ఎన్టీఆర్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

27 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version